మగవారి ముఖ సౌందర్యానికి అద్భుతమైన చిట్కాలు  

Men Face Care Tips-

మగువలు ముఖ అందం పట్ల ఎక్కువగా శ్రద్ద చూపుతూ ఉంటారు. కానీ మగవారు మాత్రపెద్దగా శ్రద్ద పెట్టరు. అయితే కొంతమంది మగవారు అందం పట్ల ఎక్కువగానశ్రద్ద పెడుతూ ఉంటారు..

మగవారి ముఖ సౌందర్యానికి అద్భుతమైన చిట్కాలు-Men Face Care Tips

అయితే ముఖ సౌందర్యం అనేది ఒక్కరోజులో వచ్చేదకాదు. ప్రతి రోజు కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా ముఖ సౌందర్యాన్నపెంచుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మగవారు కూడా క్లెన్స‌ర్‌, స్క్ర‌బ్బ‌ర్‌, మాయిశ్చ‌రైజ‌ర్ వంటి వాటినవాడవచ్చు. అయితే ఘాడత తక్కువగా ఉన్న వాటిని మాత్రమే ఉపయోగించాలి. షేవింగక్రీమ్,ఆఫ్టర్ షేవింగ్ లోషన్ ఇలా ఏది వాడిన హానికార‌క కెమికల్స్ లేకుండచూసుకోవాలి.

చాలా మంది మగవాళ్ళు అమ్మాయిలు వాడే అమ్మాయిలు వాడే ర‌క‌ర‌కాల క్రీములుటోన‌ర్లు, మాయిశ్చ‌రైజ‌ర్లు వాడుతూ ఉంటారు. ఆలా వాడితే అవి చర్మం మీతీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల మగవారికి సంబందించిన క్రీమ్సవాడితేనే మంచిది.

మంచి సంరక్షణ పద్దతులను పాటించే మగవారు ప్రతి రోజు ఉదయం,రాత్రి పడుకొనముందు ముఖం కడిగే వారు గ్లైకోలిక్ యాసిడ్ వాడితే మంచిది..

అయితగ్లైకోలిక్ యాసిడ్ వాడటం ఇష్టం లేనివారు గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న క్రీమ్సని వాడవచ్చు.

ముఖానికి వాడాల్సిన క్రీమ్స్ మాత్రమే ఉపయోగించాలి. శరీరానికి ఉపయోగించబాడీ లోషన్స్ వాడితే చర్మ రంద్రాలు మూసుకొని పోయే అవకాశాలు ఉన్నాయిఅందువల్ల శరీరానికి ఉపయోగించే లోషన్స్ ముఖానికి ఉపయోగించకూడదు.