మగవారు జరజాగ్రత్త.. కేవలం పురుషులకు వచ్చే కొత్త రోగం వచ్చేసింది..  

men beware a new disease that only affects men gens, mens, vexas syndrome, fever, blood cloting, helath - Telugu Blood Cloting, Fever, Gens, Helath, Men Beware A New Disease That Only Affects Men, Mens, Vexas Syndrome

2020 సంవత్సరం మొదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు చూస్తూనే ఉన్నాం.2019 డిసెంబర్ నెలలో మొదలైన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న సంగతి తెలిసిందే.ఆ తర్వాత వివిధ దేశాల్లో కారుచిచ్చు సంఘటనలు, భూకంపాలు, సునామీలు రావడం లాంటి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను చూస్తూనే ఉన్నాం.ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ పూర్తిగా అంతం కాక ముందే తాజాగా మరో వ్యాధి పెద్ద ముప్పు తీసుకురాబోతోంది.

TeluguStop.com - Men Beware A New Disease That Only Affects Men

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

తాజాగా అమెరికా దేశానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు కొత్త వ్యాధి ముప్పు పొంచి ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

TeluguStop.com - మగవారు జరజాగ్రత్త.. కేవలం పురుషులకు వచ్చే కొత్త రోగం వచ్చేసింది..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇకపోతే ఈ వ్యాధి కేవలం మగవారికి మాత్రమే సోకుతుందని నిపుణులు తెలుపుతున్నారు.ప్రస్తుతం ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుందని వారు తెలుపుతున్నారు.

ఈ వైరస్ ను ” vexes సిండ్రోమ్” గా వారు అభివర్ణించారు.దురదృష్టవశాత్తు ఈ వైరస్ బారిన పడితే ప్రాణాలకే ప్రమాదమని వారు తెలుపుతున్నారు.

ఇందుకు సంబంధించి తాజాగా బ్రిటన్ దేశంలో ఉన్న న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ కూడా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.ఈ వైరస్ బారిన పడిన వారికి ఆటో ఇన్ఫ్లమేటరీ పరిస్థితి వల్ల అనేక తీవ్ర ఇబ్బందులు ఎదురు కావడంతో చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

ఇక ఈ వైరస్ సోకిన వారికి ముఖ్యంగా జ్వరం, రక్తం గడ్డకట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని అలాగే శరీరంలోని ముఖ్యమైన అవయవాలపై ఈ వ్యాధి ప్రభావం మరింతగా చూపిస్తుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.Uba-1 అనే జన్యువు లోని మ్యుటేషన్ కారణంగా ఈ వ్యాధి ఏర్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

#Blood Cloting #Fever #Gens #MenBeware #Mens

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Men Beware A New Disease That Only Affects Men Related Telugu News,Photos/Pics,Images..