పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్ బాలికపై దారుణంగా...

Men Arrested In Vijayawada For Minor Girl Cheating Case

ప్రస్తుత కాలంలో కొందరు పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి అభం శుభం తెలియని అమాయక మైనర్ బాలికలను నమ్మించి వారిపై దారుణంగా అత్యాచారానికి ఒడిగడుతున్నారు.తాజాగా 33 సంవత్సరాలు కలిగినటువంటి ఓ వ్యక్తి 16 కలిగినటువంటి మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది.

 Men Arrested In Vijayawada For Minor Girl Cheating Case-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని సత్యనారాయణపురం పరిసర ప్రాంతంలో 16 సంవత్సరాలు కలిగినటువంటి మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది.అయితే ఇదే ప్రాంతంలో 33 సంవత్సరాల కలిగినటువంటి ఖుద్దుస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

అయితే ఇతడు గత కొద్దికాలంగా మైనర్ బాలిక పై కన్నేశాడు.ఈ క్రమంలో ఎలాగైనా బాలికను లొంగ తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుండేవాడు.

 Men Arrested In Vijayawada For Minor Girl Cheating Case-పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్ బాలికపై దారుణంగా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే రోజు పనుల నిమిత్తం బయటికి వెళ్తున్నటువంటి బాలికను వెంబడించి ప్రేమ పేరుతో పలు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.ఈ క్రమంలో రెండు, మూడు సార్లు ఆమె పై అత్యాచారం చేశాడు.

అయితే చివరికి ఈ విషయం తెలుసుకున్నటువంటి మైనర్ బాలిక తల్లిదండ్రులు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి కుద్దుస్ పై ఫిర్యాదు చేశారు.దీంతో వెంటనే పోలీసులు నిందితుడు ఖుద్దుస్ ని  అదుపులోకి విచారణ చేపట్టారు.

#Vijayawada #Minor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube