భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అక్కడ సీల్ వేసిన భర్త... 

ప్రస్తుత కాలంలో కొందరు లేనిపోని అనుమానాలు పెంచుకుంటూ వింత పోకడలు ఆచరిస్తున్నారు.దీనివల్ల తన అనుకున్న వాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

 Men Arrested In Kenya-TeluguStop.com

తాజాగా ఓ వ్యక్తి తన భార్య వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం కారణంగా ఆమె జననాంగాల వద్ద సీల్ వేసినటువంటి ఘటన కెన్యా దేశం లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే డెనిస్ అనే వ్యక్తి కెన్యా దేశానికి చెందినటువంటి ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.

ఇతడు తన కుటుంబ పోషణ నిమిత్తమై పలు రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటాడు.ఈ వ్యాపారంలో భాగంగా తరచూ కొందరి ప్రముఖుల కలిసేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్తూ, వస్తూ ఉంటాడు.

  ఇటీవల కాలంలో తాను వ్యాపార నిమిత్తమై బయటికి వెళ్లినప్పుడు తన భార్య వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం పెంచుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఈ అనుమానం రోజు రోజుకీ ఎక్కువవుతోంది.

దీంతో ఆన్లైన్ లో జననాంగాలకి సీల్ వేసేటువంటి ప్రక్రియ గురించి తెలుసుకున్నాడు.అనుకున్నదే తడవుగా గా జననాంగాలకు సీలు వేసేటువంటి వస్తువులను ఆర్డర్ చేసి తెప్పించాడు.

Telugu Kenya, Kenya Latest-Telugu NRI

అనంతరం వ్యాపార నిమిత్తమై బయటకు వెళ్లే సమయంలో తన భార్యకి జననాంగాల వద్ద తనకే తెలియకుండా సీలు వేసి తాళం వేసి వెళ్ళిపోయాడు.అయితే ఈ విషయం గమనించిన తన భార్య వెంటనే వైద్యుల్ని సంప్రదించింది. దీంతో వైద్యులు ఒక్కసారిగా డెనిస్ భార్య చెప్పిన విషయాలను విని ఖంగు తిన్నారు.అంతేగాక వైద్యులు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకి ఫిర్యాదు చేశారు.అయితే విచారణ నిమిత్తమై మహిళ భర్త డెన్నిస్ ను అరెస్టు చేసి విచారణ చేయగా గత కొద్ది కాలంగా తన భార్య మరో నలుగురు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుందని అందువల్లనే తన అక్రమ సంబంధానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసుల ముందు చెప్పుకొచ్చాడు.ఏదేమైనప్పటికీ డెనిస్ చేసింది నేరం కావడంతో  గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు.

అలాగే విచారణ నిమిత్తం రిమాండ్ కి తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube