దుర్గాఘాట్ లో పాముకు దహన సంస్కారాలు చేసిన దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు..

ఇంద్రకీలాద్రి పై గత కొన్నేళ్లుగా సంచరిస్తున్న రెండుపాములు నిన్న సాయంత్రం ఓం టర్నింగ్ వద్ద చనిపోయిన ఒక పాము మనుషుల మాదిరిగానే పాముకు దహన సంస్కారాలు చేసిన వైదిక కమీటి సభ్యులు గతం నుంచి భక్తులకు, అర్చకులకు దర్శనమిస్తున్న పాము ఇటీవల అంతరాలయంలో కనిపించి మాయమైన పాము కొండపైన రెండు పాములను అత్యంత పవిత్రంగా భావిస్తున్న అర్చకులు.

 Members And Priests Of The Durgagudi Vedica Committee Performed The Cremation Of The Snake At Durgaghat, Vedica Committee , Cremation , Snake , Durgaghat , Andra Pradesh , Vijaya Wada , Indra Keeladri-TeluguStop.com

నిన్న ఒక పాము చనిపోవడంతో దహన సంస్కారాలు చేసిన వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు ఆధ్యాత్మిక ప్రాంతాల్లో సర్పాలు చనిపోతే మనుషుల మాదిరిగానే వాటికి కార్యక్రమాలు చేయాలంటున్న దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు

 Members And Priests Of The Durgagudi Vedica Committee Performed The Cremation Of The Snake At Durgaghat, Vedica Committee , Cremation , Snake , Durgaghat , Andra Pradesh , Vijaya Wada , Indra Keeladri-దుర్గాఘాట్ లో పాముకు దహన సంస్కారాలు చేసిన దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు..-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube