మెహ్రీన్ వాట్ నెక్స్ట్..?

నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మెహ్రీన్ కౌర్ స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకోలేదు కానీ టైర్ 2 స్టార్ హీరోలతో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటుంది.ఆమధ్య మాజీ సీఎం తనయుడితో మ్యారేజ్ కి రెడీ అయిన అమ్మడు సడెన్ గా ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.

 No Movie Offers For Mehreen Kaur, Mehreen Kaur, F3 Movie,krishna Gaadi Veera Premagatha, Mehreen Career,spark-TeluguStop.com

ఇక మ్యారేజ్ క్యాన్సిల్ అయిన దగ్గర నుండి సినీ కెరియర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసింది మెహ్రీ కౌర్., అయితే అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

లాస్ట్ ఇయర్ మంచి రోజులు వచ్చాయ్ సినిమాలో నటించిన మెహ్రీన్ కౌర్ లేటెస్ట్ గా వచ్చిన ఎఫ్ 3 సినిమాలో కూడా నటించింది.

 No Movie Offers For Mehreen Kaur, Mehreen Kaur, F3 Movie,Krishna Gaadi Veera Premagatha, Mehreen Career,Spark-మెహ్రీన్ వాట్ నెక్స్ట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎఫ్ 3 తర్వాత అమ్మడికి మళ్లీ అవకాశాలు పెద్దగా లేవని తెలుస్తుంది.

తెలుగులో స్పార్క్ అనే సినిమా లైన్ లో ఉంది.మరో కన్నడ సినిమా ఒకటి చేస్తున్నట్టు తెలుస్తుంది.

అంతేతప్ప మరో స్టార్ సినిమా మాత్రం లేదని చెబుతున్నారు.తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న వాట్ నెక్స్ట్ అన్నది మాత్రం సందిగ్ధంలో ఉందట.

మరి మెహ్రీన్ కి మళ్లీ వరుస అవకాశాలు వచ్చి ఆమె కెరియర్ సెట్ రైట్ అవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వస్తున్న మెహ్రీన్ ఇక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube