నానీ కోసం రెండు రోజులు ఎవరితో మాట్లాడలేదు

తన తొలి సినిమా తోనే అందరి మనసులూ దోచేసింది హీరోయిన్ మెహర్ , నానీ తో ‘ కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ అంటూ తెరమీద అరంగేట్రం చేసిన ఈ పంజాబీ చిన్నది ఈ సినిమా గురించి ప్రమోషన్ ల మీద ప్రమోషన్ లు ఇస్తోంది.తన క్యారెక్టర్ పండడం కోసం ఎలాంటి హోం వర్క్ చేసిందో చెబుతోంది ఆమె.

 She Didn’t Spoke For Two Days-TeluguStop.com

ఒక సారి తన అన్నయ్య హీరో ని చంపేసాడు అనే అనుమానం తో ఉంటుంది ఆమె ఆ సమయం లో తన ప్రియుడికి ఏమైందో అని పరిగెత్తుకుంటూ అతని ఇంటికి వెళ్ళాలి ఆ సమయం లో ఆమె భావోద్వేగాలు అత్యధికంగా పండించాలి దానికోసం ఆమె ఎవ్వరితూ మాట్లాడలేదు, ఈ ఐడియా ఇచ్చింది కూడా డైరెక్టర్ హనూ రాఘవ పూడి.ఇక మన మెహ్రీన్ కనీసం వాళ్ళ మమ్మీతో కూడా మాట్లాడలేదు.

ఒక రోజంతా సైలెంట్ గానే ఉందట.అందుకే ఆ సీన్ లో ఎమోషన్ బాగా పండింది.

అంటోంది ఈ హీరోయిన్.ఏదేమైనా మొదటి సినిమాతో హిట్టు కొట్టేసి.

ఇప్పుడు ఈ భామ ఎలాంటి ఆఫర్లు తన ఖాతాలో పడతాయోనని వేచి చూస్తోంది.నానీ కోసం రెండు రోజులు మాట్లాడకుండా సినిమాలో ఈ సీన్ ని ఆదరగోట్టేసింది ఆమె.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube