ఆల్ టైం రికార్డ్ సాధించిన మెగాస్టార్.. ఒకే నెలలో..!

Megastars Mega Rare Feat With 4 Projects

మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత సరి కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు.కుర్ర హీరోల కంటే స్పీడ్ గా సినిమాలు చేస్తూ మంచి జోరు మీద ఉన్నాడు చిరు.

 Megastars Mega Rare Feat With 4 Projects-TeluguStop.com

ఎవ్వరు చెయ్యలేని విధంగా మెగాస్టార్ నాలుగు సినిమాలను ఒకే నెలలో పూర్తి చెయ్యడానికి సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.ఇక ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.

ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కాబోతుంది.

 Megastars Mega Rare Feat With 4 Projects-ఆల్ టైం రికార్డ్ సాధించిన మెగాస్టార్.. ఒకే నెలలో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక వీటితో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాను చేస్తున్నాడు.

ఇది తమిళ సినిమా అయిన ‘వేదాళం’ సినిమాకు రీమేక్ గా వస్తుంది.ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరు కు చెల్లెలి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేసాడు చిరు.ఇక ఈ సినిమా ఇలా సెట్స్ మీద ఉండగానే మోహన్ రాజా దర్శకత్వం లో గాడ్ ఫాదర్ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.

Telugu Shoots, Acharya, Alltime, Bola Shankar, God, Chiranjeevi, Megasrare, Rare Feet, Tollywood-Movie

ఇక ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపు కుంటుంది.చిరంజీవి ఒకప్పుడు ఒక సమయంలో ఒకే సినిమాను పూర్తి చేసేవాడు.ఏడాదికి మూడు సినిమాలు మాత్రమే పూర్తి చేసేవాడు.కానీ ఇప్పుడు అలా కాకుండా ఒకే సమయంలో నాలుగు సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్లి రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు.

ఒకే నెలలో అత్యధిక సినిమాలు చేసిన హీరోగా చిరంజీవి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసాడు.

ఈ డిసెంబర్ లోనే చిరంజీవి నాలుగు సినిమాల షూటింగ్ జరుపుకుంటున్నాయి.ఇక చిరు ప్రపంచంలో ఒకే నెలలో అత్యధిక షూటింగ్ లు చేసిన హీరోగా మెగాస్టార్ రికార్డ్ సృష్టిస్తున్నాడు.ఒక వైపు నాలుగు సినిమాల షూటింగ్ చూసుకుంటూనే ఇతర కార్యక్రమాల్లో కూడా కనిపిస్తూ ఆయన స్టామినాను మరొకసారి నిరూపిస్తున్నాడు.

ఇక ఈ విషయం విన్న మెగా అభిమానులు మెగాస్టార్ నా మజాకా నా అంటూ ఆయనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

#MegasRare #Chiranjeevi #Shoots #Alltime #God

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube