ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్న మెగాస్టార్ 150వ చిత్రానికి రంగం సిధ్దమవుతోంది.పేరు మోసిన రచయితలు, పురి లాంటి దర్శకులు .
వీళ్ళందరిని కాదని కత్తి చిత్రంపై మనసు పడ్డాడు మన మెగాస్టార్ .
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చిరంజీవి కత్తి రీమేక్ ను కన్ఫర్మ్ చెసుకున్నారు.దీనికి దర్శకుడు ఎవరు అనేది ఇంకా తెలియకపోయినా .పూరిజగన్నాధ్ మాత్రం కాదు అంటున్నారు.
“కత్తి చిత్రం మెగాస్టార్ చేస్తారు అనేది వాస్తవం.అందువల్లనే కత్తి తెలుగులోకి విడుదల చేయలేదు.
ఆయన చాలా కథలు విన్నప్పటికీ ఏది కుడా కత్తి ని మించలేదు.దాంతో కత్తి రీమేక్ చేస్తున్నారు.
త్వరలోనె అఫషియల్ గా ఈ విషయాన్ని తెలియజేస్తారు.దర్శకుడిగా వి.వి.వినాయక్ పేరుని పరిశీలిస్తున్నారు” అని తెలిపారు ఒక మర్మ వార్త దాత.
ఈ సంవత్సరాంతంలో చిత్రీకరణ మొదలుపెట్టి వచ్చే సంవత్సరం సరైన సమయంలో విడుదల చేస్తారు.