అతని చేతిలో దారుణంగా మోసపోయిన మెగాస్టార్ చిరంజీవి.. అంతా షాక్?

కొన్ని విషయాలను మనం ఏం తెలుసుకోకుండానే అనేసుకుంటాం.కానీ అసలు విషయం ఏంటి అనేది మాత్రం వాళ్ళను కలిసి మాట్లాడితేనే తెలుస్తుంది.

 Megastar Chiranjeevi Was Cheated By Hari Prasad Details-TeluguStop.com

అలాగే మెగాస్టార్ అనగానే కోట్లకు కోట్లు సంపాదించాడు.ఎవరికేం పెట్టాడు.

ఫ్రెండ్స్ కి ఇచ్చాడు అని.కానీ ఆయన ఎప్పుడూ కూడా ఆయనకు మంచి చేసిన వాళ్ల గురించే చెప్తాడు గానీ, హాని చేసిన వాళ్ళ గురించి ఎప్పుడూ చెప్పాడట.

 Megastar Chiranjeevi Was Cheated By Hari Prasad Details-అతని చేతిలో దారుణంగా మోసపోయిన మెగాస్టార్ చిరంజీవి.. అంతా షాక్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనికి ఉదాహరణ.ఆయన విజయరాఘవా చారి రోడ్డులో సుధాకర్, హరి ప్రసాద్ లతో ఉన్న కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటే తెలుస్తుంది.అవన్నీ కూడా ఆయన చాలా సరదాగా చెప్తారట.అప్పట్లో వాళ్లకు ఏదైనా ఆడిషన్ కి వెళ్ళాలంటే కనీసం మంచి చొక్కా కూడా ఉండేది కాదట.

ఒకవేళ ముగ్గురిలో ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్లు వేసుకునే వారట.అంటే నీది నాది అనే తేడా లేకుండా కలిసి మెలిసి ఉండేవారట.

Telugu Cheated, Chiranjeevi, Chiranjeevi Friends, Chiranjeevi Shivaranjani Incident, Hari Prasad, Hari Prasad Cheated Chiranjeevi, Megastar Chiranjeevi Room Mates, Shivaranjani Movie, Sudhakar, Tollywood-Movie

అయితే ఆ ముగ్గురిలోనూ చూస్కుంటే హరి ప్రసాద్ కొంచెం అతి తెలివి కలిగిన వ్యక్తి.ఎవరైనా ఆ ముగ్గుర్నీ ఆడిషన్ కి రమ్మని పిలిస్తే.ఆ విషయం వాళ్లకు చెప్పకుండా.వాళ్ళు ఊర్లో లేరని అబద్ధం చెప్పేవాడట.అంతే కాకుండా మళ్ళీ ఈ అవకాశం వాళ్లకు ఎక్కడ దక్కుతుందో అని తానొక్కడే వెల్లేవాడట.శివరంజని సినిమాలో అలానే హీరో ఛాన్స్ కొట్టేశాడని, అది కూడా సరదాగా చెప్పే వారట చిరంజీవి.

ఇక సుధాకర్ కూడా వాళ్ళలో ఎవరికి అవకాశం వచ్చిన ఒకటే అని భావించేవాడే గానీ, ఆ రోజూ హరి ప్రసాద్ ఇలా చేశాడే అని అనుకోడని చెప్పేవారట.

Telugu Cheated, Chiranjeevi, Chiranjeevi Friends, Chiranjeevi Shivaranjani Incident, Hari Prasad, Hari Prasad Cheated Chiranjeevi, Megastar Chiranjeevi Room Mates, Shivaranjani Movie, Sudhakar, Tollywood-Movie

ఇలా హరిప్రసాద్ చేతిలో చిరంజీవి దారుణంగా మోసపోయినపటికి ప్రస్తుతం తన నటనా నైపుణ్యంతో మెగా హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.

#Sudhakar #HariPrasad #Shivaranjani #Hari Prasad #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు