సినిమా రిలీజ్ కు ముందు మెగాస్టార్ ట్వీట్.. రెచ్చగొడుతున్నాడంటూ ట్రోల్స్!

నేడు దసరా పండుగ కానుకగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మంచి హిట్టు టాక్ ను అందుకొని దూసుకుపోతోంది.

 Megastar Chiranjeevi Voice Tweet Viral Social Media, Chiranjeevi, Tollywood, God-TeluguStop.com

సినిమా విడుదలకు ముందు మెగాస్టార్ చిరంజీవి ప్రమోషన్స్ లో భాగంగా చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతున్నాయి.గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి పొలిటికల్ డైలాగ్స్ పై స్పందిస్తూ ఫలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అందులో భాగంగానే చిరంజీవి చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కింగ్ అయినా, కింగ్ మేకర్ అయిన.క్రియేట్ చేసేది బ్రహ్మ.ఈ బ్రహ్మ అంటూ వాయిస్ తో ఒక పోస్ట్ చేశారు.

 Megastar Chiranjeevi Voice Tweet Viral Social Media, Chiranjeevi, Tollywood, God-TeluguStop.com

అయితే గాడ్ ఫాదర్ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు భారీగా స్పందన లభించిన విషయం తెలిసిందే.సినిమా విడుదలకు ముందే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ఈ వాయిస్ పోస్టుతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

కాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ ట్వీట్ పై పలువురు నెటిజన్స్ నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి నెటిజన్స్, ని అభిమాలను కావాలనే రెచ్చగొడుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా నటించింది.ఇకపోతే మలయాళం సూపర్ హిట్ సాధించిన లూసీఫర్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.

Megastar Chiranjeevi Voice Tweet about God Father Movie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube