పాడె మోసిన మెగాస్టార్‌  

Megastar Chiranjeevi Umapathy Funerals - Telugu Chiranjeevi, Somakonda, Umapathy, Umapathy Rao, Upasana Grand Father

మూడు రోజుల క్రితం ఉపాసన తాత, మాజీ ఐఏఎస్‌ అధికారి దోమకొండ సంస్థాన వారసుడు అయిన ఉమాపతిరావు మృతి చెందిన విషయం తెల్సిందే.ఆయన అంత్య క్రియలు దోమకొండ సంస్థానంలోనే జరిగాయి.

 Megastar Chiranjeevi Umapathy Funerals

కరోనా ఆంక్షలు ఉన్నా కూడా పెద్ద ఎత్తున బంధువులు మరియు శ్రేయోభిలాషులు హాజరు అయ్యారు.ఉమాపతి రావు అంత్యక్రియల్లో మెగాస్టార్‌ చిరంజీవి కూడా హాజరు అయ్యారు.

తన కోడలు తాత గారు అవ్వడంతో ఉమాపతి అంత్యక్రియల్లో పాల్గొనడమే కాకుండా చిరంజీవి పాడె కూడా కొంత సమయం మోశారు.చిరంజీవి పాడె మోసిన వీడియోలు మరియు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

పాడె మోసిన మెగాస్టార్‌-Movie-Telugu Tollywood Photo Image

ఇటీవల తలసాని కార్యక్రమంకు హాజరు కాకపోవడంకు సమీప బంధువు చనిపోవడం కారణం అంటూ చిరంజీవి పేర్కొన్న విషయం తెల్సిందే.ఆ సమీప బందువు ఉమాపతి రావు.

అంత్యక్రియల సమయంలో చిన్న అపశృతి జరిగిన విషయం తెల్సిందే.గౌరవ సూచకంగా ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బంది గన్‌ ఫైరింగ్‌ చేశారు.ఆ సమయంలోనే తేనెటీగలు లేవడంతో పాటు కొద్ది సమయం గందరగోళం ఏర్పడినది.ఆ ప్రమాదంలో ఎవరు గాయపడలేదని దోమకొండ సంస్థానం అధికారికంగా ప్రకటించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test