వకీల్ సాబ్ పై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ ట్వీట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.రెపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా చూసేందుకు తాను కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నా అంటూ చిరు ట్వీట్ చేశారు.

 Megastar Chiranjeevi Tweet About Pawan Kalyan Vakeel Saab-TeluguStop.com

చాలాకాలం తర్వాత వెండితెర మీద పవన్ కళ్యాణ్ ను వెండితెర మీద చూడాలని అనుకుంటున్నట్టు చెప్పారు.అమ్మ, కుటుంబ సభ్యులతో వకీల్ సాబ్ రేపు సాయంత్రం షో చూస్తున్నట్టు చెప్పారు.

చూడటమే కాదు సినిమా చూశాక ఆ రెస్పాన్స్ చెప్పేందుకు తాను కూడా ఉత్సాహంగా ఉన్నట్టు చెప్పారు చిరు.స్టే ట్యూన్ అంటూ మెసేజ్ ముగించారు.

 Megastar Chiranjeevi Tweet About Pawan Kalyan Vakeel Saab-వకీల్ సాబ్ పై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ ట్వీట్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొత్తానికి అసలే వకీల్ సాబ్ ఫీవర్ తో ఊగిపోతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ ట్వీట్ మరింత ఊపునిస్తుంది.వకీల్ సాబ్ పై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ పై పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా థ్యాంక్స్ అన్నయ్య అంటూ మెసేజ్ చేస్తున్నారు.

అంతేకాదు ఈ ట్వీట్ తో పాటు పవన్ క్రాఫ్ ను సరిచేస్తూ ఉన్న ఫోటో ఒకటి షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.

సినిమా చూసిన చిరు వకీల్ సాబ్ పై ఎలాంటి రివ్యూ ఇస్తారని పవర్ స్టార్ ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు.

#Vakeel Saab #VakeelSaab #Tweet #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు