సినిమా షూటింగ్ మొదలు పెట్టాక ఎన్ని చిరంజీవి వద్దు అని ఆపేసిన సినిమాలు

Megastar-chiranjeevi-stopped-shooting-these-movies, Chirenjeevi, Auto Johnny, Andhrawala, VN Aditya, Vinalani Vundhi, Vaddi Kasula Vada, Vajrala Donga, Abu Baghdad

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి త‌న కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 151 సినిమాలు చేశాడు.ఈ సినిమాల్లో అన్ని ర‌కాల పాత్ర‌లు పోషించాడు.

 Megastar-chiranjeevi-stopped-shooting-these-movies, Chirenjeevi, Auto Johnny, A-TeluguStop.com

అద్భుత డాన్స్, న‌ట‌న‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే ఈ స్టార్ హీరో సైతం ప‌లు సినిమాలు మొద‌లు పెట్టి త‌ప్పుకున్నాడు.ఇంత‌కీ ఆయ‌న ఏ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి వ‌ద్ద‌నుకున్నాడో ఇప్పుడు చూద్దాం.

అబు బాగ్దాద్

Telugu Abu Baghdad, Andhrawala, Auto Johnny, Chihranjeevi, Chirenjeevi, Vajrala

అప్ప‌ట్లో భారీ అంచ‌నాలు పెంచిన సినిమా అబు బాగ్దాద్.సినిమా షూటింగ్ పూర్తియ్యింది.పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశారు.క‌మ్యున‌ల్ కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా ఆగిపోయిన‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

భూలోక వీరుడు

Telugu Abu Baghdad, Andhrawala, Auto Johnny, Chihranjeevi, Chirenjeevi, Vajrala

సింగీతం శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సోసియో ఫ్యాంట‌సీ మూవీ స్టార్ట్ అయ్యింది.కార‌ణాలు ఏంటో తెలియ‌దు కానీ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.

వ‌జ్రాల దొంగ‌

Telugu Abu Baghdad, Andhrawala, Auto Johnny, Chihranjeevi, Chirenjeevi, Vajrala

శ్రీ‌దేవి హీరోయిన్ గా న‌టించ‌డంతో పాటు ప్రొడ్యూస‌ర్ గా చేసిన ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది.ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈ సినిమాకు బ్రేక్ ప‌డింది.

వినాల‌ని ఉంది

Telugu Abu Baghdad, Andhrawala, Auto Johnny, Chihranjeevi, Chirenjeevi, Vajrala

రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది.ఊర్మిళ‌, ట‌బు హీరోయిన్లు.షూటింగ్ పూర్త‌య్యింది.

ఆడియో కూడా విడుద‌ల అయ్యింది.ఎందుకో సినిమా మాత్రం రిలీజ్ కాలేదు.

వ‌డ్డి కాసుల వాడు

Telugu Abu Baghdad, Andhrawala, Auto Johnny, Chihranjeevi, Chirenjeevi, Vajrala

1990లో ఈ సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.కానీ సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే ఈ సినిమా ఆగిపోయింది.

వీఎన్ ఆదిత్య మూవీ

Telugu Abu Baghdad, Andhrawala, Auto Johnny, Chihranjeevi, Chirenjeevi, Vajrala

మ‌న‌సంతా నువ్వే, నేనున్నాను సినిమాల ద‌ర్శ‌కుడు వీఎన్ ఆదిత్య‌తో చిరుతో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.కానీ మొద‌ల‌వ‌కుండానే ఆగిపోయింది.

ఆంధ్రావాలా

Telugu Abu Baghdad, Andhrawala, Auto Johnny, Chihranjeevi, Chirenjeevi, Vajrala

జూనియ‌ర్ ఎన్టీఆర్ హిట్ కొట్టిన ఈ సినిమా క‌థ మొద‌ట చిరంజీవికే చెప్పాడు పూరీ జ‌గ‌న్నాథ్.కానీ మెగాస్టార్ ఎందుకో నో చెప్పాడు.

ఆటో జానీ

Telugu Abu Baghdad, Andhrawala, Auto Johnny, Chihranjeevi, Chirenjeevi, Vajrala

పూరీ జ‌గ‌న్నాథ్ ఈ సినిమా స్టోరీ చెప్పాడు.చిరు ఓకే చెప్పాడు కానీ కొన్ని మార్పులు చేయాల‌న్నాడు.అందుకు పూరీ నో చెప్ప‌డంతో చిరు సినిమా చేయ‌న్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube