అందుకే చిరంజీవి నాగబాబు ని కొట్టాడట…  

megastar chiranjeevi shared his childhood memory with nagababu in meelo evaru kteeswarud program, megastar chiranjeevi, melo evaru koteeswarudu, Tollywood, Nagababu, Niharika konidela - Telugu Megastar Chiranjeevi, Megastar Chiranjeevi Shared His Childhood Memory With Nagababu In Melo Evaru Koteeswarud Program, Melo Evaru Koteeswarudu, Nagababu, Niharika Konidela, Tollywood

తెలుగు సినిమా పరిశ్రమలో మెగా బ్రదర్స్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి, టవర్ స్టార్ నాగబాబు మరియు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇందులో నాగబాబు నిర్మాతగా, నటుడిగా బాగానే రాణిస్తున్నాడు.

TeluguStop.com - Megastar Chiranjeevi Shared His Childhood Memory With Nagababu In Meelo Evaru Kteeswarudu Program

కాగా మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు స్టార్ హీరోలుగా మాత్రమే గాకుండా రాజకీయ నాయకులుగా రాణిస్తున్నారు.అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి  “మీలో ఎవరు కోటీశ్వరుడు” అనే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే.

 అయితే ఈ షోకి  గెస్ట్ గా నిహారిక కొణిదెల మరియు నాగబాబు లు పాల్గొన్న సమయంలో తీసినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

TeluguStop.com - అందుకే చిరంజీవి నాగబాబు ని కొట్టాడట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఆ వీడియోని ఒకసారి పరిశీలించినట్లయితే మెగాస్టార్ చిరంజీవి నాగబాబు ని చిన్నప్పటి నుంచి నిన్ను అత్యధికంగా ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరని అడగ్గా నాగబాబు వెంటనే చిరంజీవి ని చూపిస్తూ మీరే అని చెప్పేసాడు.

 అంతేగాక చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి ఎదుగుదలని తాను కళ్ళారా చూశానని, అలాగే చిరంజీవి ఒక మంచి రాజకీయవేత్తగా, ఒక నటుడిగా, అలాగే కుటుంబాన్ని మంచి పథంలో నడిపే కుటుంబ పెద్దగా కూడా ఎంతో సక్సెస్ అయ్యాడని చెప్పుకొచ్చాడు.అయితే నిహారిక కొణిదెల చిరంజీవి ని మీరు ఎప్పుడైనా నాగబాబు గారిని కొట్టిన లేదా తిట్టిన సందర్భాలు ఉన్నాయా.? అంటూ ప్రశ్నించింది.

దీంతో మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రశ్నకు స్పందిస్తూ తాను చిన్నప్పుడు ఓ పని చెప్పినప్పుడు నాగబాబు చేయలేదని దాంతో ఒకసారి కొట్టానని దాంతో తన తల్లి అంజనా దేవి వచ్చి తనని మందలించిందని చెప్పుకొచ్చాడు. అలాగే తన తండ్రికి నటుడు కావాలనే కోరిక ఎంతగానో ఉండేదని కానీ కుటుంబ బాధ్యతల కారణంగా ఉద్యోగం చేయడంతో నటనపై దృష్టి సారించ లేకపోయాడని చెప్పుకొచ్చాడు. కానీ స్టేజీల పై నాటకాలు వేస్తూ బాగానే ప్రేక్షకులను అలరించే వాడని తెలిపాడు.

  దాంతో తన తండ్రి కలని తాను నెరవేర్చానని అందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు.

#Nagababu #MeloEvaru

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Megastar Chiranjeevi Shared His Childhood Memory With Nagababu In Meelo Evaru Kteeswarudu Program Related Telugu News,Photos/Pics,Images..