స్నేహం కోసం చిరంజీవి ఆ సినిమా తీశాడట!  

Megastar Chiranjeevi Did Yamudiki Mogudu Movie for Friends, megastar chiranjeevi, tollywood hero, yamudiki mogudu, friends movie, Sudhakar, Hari Prasad - Telugu Friends Movie, Hari Prasad, Megastar Chiranjeevi, Megastar Chiranjeevi Did Yamudiki Mogudu Movie For Friends, Sudhakar, Tollywood Hero, Yamudiki Mogudu

మెగాస్టార్ చిరంజీవి.ఈయన గురించి ఏం అని చెప్పాలి? ఎంత అని చెప్పాలి? ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన హీరో చిరంజీవి. ఇండస్ట్రీలోకి మొదట విలన్ గా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆతర్వాత హీరోగా ఎంటర్ అయ్యి అప్పటి వరకు కొనసాగుతున్న స్టైల్ ని పూర్తిగా మార్చేసి ఓ రేంజ్ లో ఎదిగాడు చిరంజీవి.ఇండస్ట్రీలో ఇప్పుడు చిరంజీవి తర్వాతనే ఎవరైనా.

TeluguStop.com - Megastar Chiranjeevi Movie With Friends Yamudiki Mogudu

ఎంత కష్టపడితే ఈ రేంజ్ కి వస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే చిరంజీవి సినిమా చెయ్యడం కోసం ఎంత కష్టమైన పడుతారు.

TeluguStop.com - స్నేహం కోసం చిరంజీవి ఆ సినిమా తీశాడట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక అలానే అయన స్నేహం కోసం ఓ పని చేశారు.ఆ పని గురించి తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవుతారు.

ఎందుకంటే అయన స్నేహం కోసమే ఓ సినిమా చేశాడు.అదే యముడికి మొగుడు.

అప్పట్లో యముడికి చుక్కలు చూపించి అందరికి షాక్ ఇచ్చారు కదా ఆ సినిమానే.ఇక ఈ సినిమాను చెన్నై ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందే రోజుల్లో తనతో కలిసి ఉన్న ఫ్రెండ్స్ కోసం సినిమా చేసారు.

వారే సుధాకర్‌, హరిప్రసాద్‌.ఇక ఈ యముడికి మొగుడు సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది.అయితే ఈ సినిమాకు గతంలో దేవాంతకుడు సినిమాను నిర్మించిన నటుడు నారాయణ రావు కూడా ఈ సినిమాకు చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయ్యారు.ఇక ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

కాగా ఈ చిత్రాన్ని ”హెవెన్‌ కెన్‌ వెయిట్‌” అనే ఇంగ్లీష్ బుక్ ఆధారంగా ఈ సినిమాను తీశారు.ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి, రాధా హీరోయిన్లుగా నటించారు.

#Yamudiki Mogudu #Sudhakar #Hari Prasad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Megastar Chiranjeevi Movie With Friends Yamudiki Mogudu Related Telugu News,Photos/Pics,Images..