మెగాస్టార్.. కె.ఎస్ రవీంద్ర మూవీ క్రేజీ అప్డేట్..!

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య పూర్తి కాగానే ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.అందులో ఒకటి లూసిఫర్ రీమేక్ కాగా మరోకటి కె.

 Megastar Chiranjeevi K S Ravindra Movie Crazy Update-TeluguStop.com

ఎస్ రవీద్రా డైరక్షన్ లో సినిమా.ఈ రెండు సినిమాలు ఒకే సారి సెట్స్ మీదకు వెళ్తాయని అంటున్నారు.లూసిఫర్ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు.ఇక కె.ఎస్ రవీంద్రా సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరు డ్యుయల్ రోల్ చేస్తున్నారని లేటెస్ట్ టాక్.

బానీ చెప్పిన లైన్ నచ్చి వెంటనే ఓకే చెప్పిన చిరు స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యాక చిన్న చిన్న మార్పులు చేసి ఫైనల్ చేశారట.

 Megastar Chiranjeevi K S Ravindra Movie Crazy Update-మెగాస్టార్.. కె.ఎస్ రవీంద్ర మూవీ క్రేజీ అప్డేట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాబీ డైరక్షన్ లో సినిమాలో చిరు ఒక్కరు కాదు ఇద్దరుగా నటిస్తారని టాక్.

ఈ సినిమాలో చిరు డ్యుయల్ రోల్ లో దుమ్ముదులిపేస్తారని తెలుస్తుంది.అంతేకాదు ఒకటి క్లాస్ మరొకటి మాస్ యాంగిల్ లో ఉంటుందని అంటున్నారు.

ఆల్రెడీ చిరు తన 150 సినిమాల కెరియర్ లో డ్యుయల్ రోల్స్ చాలా చేశాడు.మరోసారి ఈ సినిమాతో మెప్పించాలని చూస్తున్నారు.ఆచార్యతో చరణ్ తో కలిసి నటిస్తున్న చిరు కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో సినిమాకు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. లూసిఫర్ రీమేక్ లో కూడా చిరు డిఫరెంట్ లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది.

#Director Bobby #Movies #Update #Crazy #K S Ravindra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు