గాడ్ ఫాదర్ ట్రైలర్ చూశారా.. ఈ డైలాగ్స్ వింటే గూస్బంప్సే!

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

 Megastar Chiranjeevi God Father Trailer Released Pre Release Event Anantapur Det-TeluguStop.com

అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.కాదా ఇప్పటికి ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఇది ఇలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.

ఇక ఆ సమయంలో రానే వచ్చేసింది.ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ట్రైలర్ సందడి చేస్తోంది.ఇక ఆ ట్రైలర్ లో స్టార్టింగ్ లోనే మంచోళ్ళు అందరూ మంచోళ్ళు కాదు.చాలా డ్రామాలు తిరుగుతున్నాయి వెనక.

అన్ని రంగులు మారతాయి అని డైలాగ్ ను చెప్పారు చిరు.కాగా ఈ ట్రైలర్ లో చిరంజీవి డైలాగ్స్ అలాగే యాక్షన్ ఈ సినిమాలను మరింత పెంచేశాయి.

ఇది ఇలా ఉంటే గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అదేవిధంగా ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సముద్ర కని, బ్రహ్మాజీ, సునీల్ పలువురు కీలకపాత్రలో నటించారు.ఇకపోతే ఇంకా గాడ్ ఫాదర్ సినిమా మలయాళం లో సూపర్ హిట్ సాధించిన లూసిఫర్ సినిమాకు తెలుగులో రీమేక్ చిత్రం గా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.కాగా ఈ సినిమా అక్టోబర్ 5 న దసరా పండుగ కానుకగా విడుదల కానుంది.

మరి ఆచార్య సినిమాతో ఊహించిన విధంగా పరాజయాన్ని చవి చూసిన చిరంజీవి ఈ సినిమాతో అయిన సక్సెస్ ను అందుకుంటారో లేదో చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube