నాగార్జునపై కామెంట్స్ చేసిన మెగాస్టార్.. వైరల్ వీడియో!

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఇప్పటికీ ఎంతో హ్యాండ్సమ్, కూల్ గా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే.నాటినుండి నేటి వరకు సినీ ఇండస్ట్రీలో మంచి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, లవ్, యాక్షన్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు నాగార్జున.

 Megastar Chiranjeevi Comments On Nagarjuna Video Chiranjeevi, Comments, Nagarjun-TeluguStop.com

ఇప్పటికీ యంగ్ హీరోయిన్స్ తో నటిస్తూ యంగ్ హీరోలతో పోటీ గా నిలుస్తున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవినాగార్జున పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారింది.

ప్రస్తుతం అహిషోర్ సోలోమన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా వైల్డ్ డాగ్ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటిస్తున్నారు.సైయమి ఖెర్, ప్రకాష్ సుదర్శన్, అలీ రాజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమా కు నిర్మాతలుగా చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల కాగా బాగా ఆకట్టుకుంది.హైదరాబాద్ గోకుల్ చాట్ లో జరిగిన బాంబు దాడుల నుంచి మొదలైన ఈ ట్రైలర్ బాగా ఆసక్తిగా అనిపించింది.

అంతే కాకుండా ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

Telugu Chiranjeevi, Nagarjuna, Tollywood-Movie

ఇదిలా ఉంటే చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో నాగార్జున గురించి కొన్ని కామెంట్లు చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది అందులో చిరంజీవి నా సోదరుడు నాగ్ ఇందులో ఎప్పటిలాగే చాలా కూల్ గా ఎనర్జిటిక్ గా కనిపించారని తెలుపుకొచ్చాడు.ఏ జోనర్ సినిమాలకైనా చేయడానికి ధైర్యంగా ముందుకు అడుగు వేసే నటుడు నాగార్జున అని తెలిపాడు.మొత్తానికి ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిగా అనిపించిన సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube