నారప్ప గురించి మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప సినిమా గురించి స్పందించారు మెగాస్టార్ చిరంజీవి.నారప్ప చూశాను సినిమాలో నారప్ప పాత్రలో వెంకటేష్ ఒదిగిపోయిన తీరు బాగుంది.కొత్త వెంకటేష్ ను చూశాను.వెంకటేష్ లో ఎప్పుడూ నటించాలని తపన ఉంటుంది.

 Megastar Chiranjeevi Commens On Venkatesh Narappa-TeluguStop.com

అది ఈ పాత్రతో మరోసారి ఆవిష్కృతమైంది.వెంకటేష్ కెరియర్ లో ఈ సినిమా చాలా గొప్ప చిత్రంగా ఉండాలని అన్నారు చిరంజీవి.

నారప్ప సినిమాపై ఓ చిన్న ఆడియో బైట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.ఈ బైట్ పై తన స్పందన తెలియచేశారు వెంకటేష్.

 Megastar Chiranjeevi Commens On Venkatesh Narappa-నారప్ప గురించి మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మీరు చెప్పిన ప్రతి మాట సంతోషపరుస్తుందని అన్నారు వెంకటేష్.నారప్ప గురించి మీ ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు ధన్యవాదములు అంటూ ట్వీట్ చేశారు.మొత్తానికి నారప్పతో మెగాస్టార్ చిరంజీవి మెప్పు కూడా పొందేశారు వెంకటేష్. తమిళ అసురన్ లో ధనుష్ నటనకు ఏమాత్రం తీసిపోని విధంగా వెంకటేష్ నటన ఉంది.

ఈ సినిమాలో వెంకటేష్ నిజంగానే తన నటనతో సర్ ప్రైజ్ చేశారు.ఈ సినిమా తర్వాత దృశ్యం 2లో రీమేక్ కూడా వెంకటేష్ నటిస్తున్న విషయం తెలిసిందే.

 దీనితో పాటుగా వెంకటేష్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు.ఈ సినిమాలో వరుణ్ తేజ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

#Ppa #Chiranjeevi #Commens #Srikanth Addala #Venkatesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు