మెగాస్టార్‌ కోసం దేశ వ్యాప్తంగా 65 మంది ప్రముఖులు..!  

Chiranjeevi birthday Festival 65 Celebrities to take part, mega star chiranjeevi birthday, Chiranjeevi, mega Fans, twitter, Common DP,Chiranjeevi 65th birthday - Telugu Chiranjeevi, Chiranjeevi 65th Birthday, Chiranjeevi Birthday Festival 65 Celebrities To Take Part, Chiru Birthday, Common Dp, Mega Fans, Mega Star Chiranjeevi Birthday, Telugu Film News, Twitter

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు మరికొన్ని రోజుల్లో రాబోతుంది.ఆగస్టు 22న రాబోతున్న మెగా బర్త్‌డేను ఆయన అభిమానులు భారీ ఎత్తున జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

TeluguStop.com - Megastar Chiranjeevi Birthday Fest 65 Celebs Take Part

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఈమద్య కాలంలో బర్త్‌డేకు ముందు కామన్‌ డీపీ విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది.కనుక చిరంజీవి బర్త్‌డే కామన్‌ డీపీ కూడా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

TeluguStop.com - మెగాస్టార్‌ కోసం దేశ వ్యాప్తంగా 65 మంది ప్రముఖులు..-Movie-Telugu Tollywood Photo Image

మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్స్‌ టీం ఈ కామన్‌ డీపీ విషయంలో సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇండియాలో ఎప్పుడు లేని విధంగా కామన్‌ డీపీని దేశంలోని 65 మంది ప్రముఖుల చేత సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేయించబోతున్నారు.

చిరంజీవి 65వ పుట్టిన రోజు అవ్వడంతో 65 మంది ప్రముఖులను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.ఈ విషయాన్ని మెగా ఫ్యాన్స్‌ ప్రకటించారు.అద్బుతమైన ఈ డీపీ ఇప్పటికే రెడీ అయ్యింది.అతి త్వరలోనే అందుకు సంబంధించిన ప్రకటన వెలువడనుందని అన్నారు.

***

ఇక ట్విట్టర్‌లో చిరంజీవి బర్త్‌డే కామన్‌ డీపీకి సంబంధించిన ట్రెండ్‌ వరల్డ్‌ వైడ్‌ రికార్డును సొంతం చేసుకోవాలంటూ ఫ్యాన్స్‌ బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

#Common DP #Chiranjeevi65th #MegaStar #Chiru Birthday #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Megastar Chiranjeevi Birthday Fest 65 Celebs Take Part Related Telugu News,Photos/Pics,Images..