మెగాస్టార్ అంటే ఏంటో చూపించడానికి సిద్ధం అవుతున్న మెగా ఫ్యాన్స్!

మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా ఎంతో ఫిట్ గా ఉంటూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ కుర్ర హీరోలకే సవాల్ విసురుతున్నాడు.సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఫాస్ట్ గా సినిమాలు పూర్తి చేస్తున్నాడు.

 Megastar Chiranjeevi Birthday Celebrations Details, Chiranjeevi, Megastar Chiranjeevi, Chiranjeevi Birthday Celebrations, God Father, Bhola Shankar, Valtheru Veeraya-TeluguStop.com

అయితే ఈయన నటించిన ఆచార్య సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ఈయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలి పోయింది.సినిమాలు అన్నాక అన్ని హిట్టే అవ్వాల్సిన పని లేదు.

ఒక్కోసారి ఇలా కూడా జరుగుతుంది అని మెగాస్టార్ సర్దిచెప్పుకున్నారు.కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం తగ్గేదే లే అంటున్నారు.

 Megastar Chiranjeevi Birthday Celebrations Details, Chiranjeevi, Megastar Chiranjeevi, Chiranjeevi Birthday Celebrations, God Father, Bhola Shankar, Valtheru Veeraya-మెగాస్టార్ అంటే ఏంటో చూపించడానికి సిద్ధం అవుతున్న మెగా ఫ్యాన్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ సినిమాగా నిలిచి పోవడం.మెగాస్టార్ పై దారుణంగా కామెంట్స్ రావడం వల్ల మెగా ఫ్యాన్స్ బాగా హార్ట్ అవుతున్నారు.

అంతేకాదు మెగాస్టార్ ను మిగతా హీరోలతో పోల్చుతూ ట్రోల్స్ చేస్తుండడంతో మెగా ఫ్యాన్స్ కలత చెందుతున్నారు.అందుకే ఈ పరిస్థితుల నుండి బయట రావాలంటే మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించి యాంటీ ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.

మరికొద్ది రోజుల్లో మెగాస్టార్ పుట్టిన రోజు రాబోతుండడంతో ఫ్యాన్స్ తో పాటు ఈయన నటిస్తున్న సినిమాల మేకర్స్ కూడా గట్టి ప్లాన్స్ చేస్తున్నారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, God-Movie

ఈ సారి ముందు కంటే మరింత ప్రతిష్టాత్మకంగా భావించి వేడుకలను ప్లాన్ చేస్తున్నారు.చిరు నటిస్తున్న సినిమాల నుండి వరుసగా అప్డేట్ లను రెడీ చేస్తున్నారు.అవన్నీ కూడా ఒకదాని తర్వాత మరొకటి రిలీజ్ చేసి ఉత్సాహం రేకెత్తించేలా ప్లాన్ చేస్తున్నారు.

ఫ్యాన్స్ ఇంత ప్లాన్ చేస్తున్నారంటే పక్కాగా ఈసారి మెగా సెలెబ్రేషన్స్ మరో రేంజ్ లో ఉండ బోతున్నాయని తెలుస్తుంది.చూడాలి మెగా ఫ్యాన్స్ ఎలా ప్లాన్ చేసి సర్ప్రైజ్ ఇస్తారో.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube