ఈ ఫోటోలో మెగాస్టార్ ఎత్తుకున్న పాప ఎవరో తెలుసా..?  

megastar chiranjeevi and niharika childhood memorable photos, megastar chiranjeevi, Niharika childhood Photos, Tollywood, Nagababu - Telugu @chiranjeevikonidela, @iamniharikak, @kchirutweets, @niharikakonidela, Megastar Chiranjeevi, Megastar Chiranjeevi And Niharika Childhood Memorable Photos, Nagababu, Niharika Childhood Photos, Tollywood

తెలుగు సినీ పరిశ్రమలో మెగా హీరోలకు ఉన్నటువంటి క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి కుటుంబ బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమకు వచ్చి మొదటగా పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి ఆ తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకొని ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో గా వెలుగొందుతున్నాడు.60 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ యంగ్ హీరో లాగా ఎనర్జిటిక్ గా ఫెర్ఫామెన్స్  చేస్తూ తన అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాడు.

TeluguStop.com - Megastar Chiranjeevi And Niharika Childhood Memorable Photos

అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 అయితే ఇంతకీ ఆ ఫోటోని ఒకసారి పరిశీలించినట్లయితే ఈ ఫోటోలో చిరంజీవి మెగా ప్రిన్సెస్  నిహారికని  చిన్నప్పుడు ఎత్తుకున్న సమయంలో తీసినట్లు తెలుస్తోంది.దీంతో మెగాస్టార్ చిరంజీవి ఒకప్పటి ఫోటోని ఆయన అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.

TeluguStop.com - ఈ ఫోటోలో మెగాస్టార్ ఎత్తుకున్న పాప ఎవరో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ తేజ్ గెస్ట్ అప్పీయరెన్స్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

#Nagababu #@KChiruTweets #@IamNiharikaK

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Megastar Chiranjeevi And Niharika Childhood Memorable Photos Related Telugu News,Photos/Pics,Images..