సంక్రాంతి బరిలో ఆచార్య.. మెగాస్టార్ బిగ్ షాక్..!

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఆచార్య.మ్యాట్నీ మూవీస్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.సినిమాలో రాం చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.ఆచార్యలో సిద్ధ పాత్రలో చరణ్ తన సత్తా చాటనున్నాడు.సినిమాకు మణిశర్మ అందిస్తున్న మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇంకా చిత్రయూనిట్ నుండి క్లారిటీ రాలేదు.

 Megastar Chiranjeevi Acharya Release Planing In Janauary 7th-TeluguStop.com

దసరాకి ఆచార్య వస్తుందని అంటున్నా ఆల్రెడీ అక్టోబర్ 13న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్రకటించారు కాబట్టి ట్రిపుల్ ఆర్ కి పోటీగా వచ్చే ఛాన్స్ లేదు.

Telugu Acharya, Acharya Movie, Acharya Ram Charan, Chiru, Janauary 7th, Koratala Siva, Megastar Chiranjeevi, Ram Charan, Sankranti-Movie

డిసెంబర్ క్రిస్ మస్ రేసులో పుష్ప వస్తుంది.అందుకే మెగాస్టార్ చిరంజీవి ఆచార్యని కూడా సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారు.అయితే సంక్రాంతికి వారం ముందే అంటే జనవరి 7న ఆచార్య రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

 Megastar Chiranjeevi Acharya Release Planing In Janauary 7th-సంక్రాంతి బరిలో ఆచార్య.. మెగాస్టార్ బిగ్ షాక్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిరు కూడా 2022 జనవరి 7కే సినిమా రిలీజ్ ఉంటే బాగుంటుందని అంటున్నాడట.సో ఆచార్య కూడా జనవరి సినిమాల రేసులో నిలిచేలా ఉందని చెప్పొచ్చు.అక్టోబర్ ఆర్.ఆర్.ఆర్ హవా నడుస్తుంది.నవంబర్ నెల ఒక్కటి ఖాళీగా ఉంటుంది.

ఒకవేల జనవరి కుదరదు అనుకుంటే మాత్రం నవంబర్ నెలలో రిలీజ్ ప్లాన్ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు.

#Sankranti #Acharya #Ram Charan #Acharya #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు