మెగా మూవీలో అనుష్క సర్ ప్రైజ్..!

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య.ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారన్న విషయం తెలిసిందే.

 Anushka Special Surprise In Megastar Chiranjeevi Acharya Movie,acharya,chiranje-TeluguStop.com

చరణ్ సినిమాలో సిద్ధ పాత్రలో నటిస్తున్నారు.ఆయనకు జోడీగా పూజా హెగ్దే నటించింది.

అయితే సినిమాలో చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్ ని అనుకున్నా సినిమా నుండి ఆమెని కట్ చేశారు.ఇక ఇదిలాఉంటే చిరు కి జోడీ లేకుండా ఎలా అంటూ మెగా ఫ్యాన్స్ అప్సెట్ అవుతుంటే లేటెస్ట్ గా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాజల్ లేదు అంటూ ప్రచారం చేస్తున్న ఆచార్య టీం సినిమా క్లైమాక్స్ లో చిరంజీవికి ఒక జోడీని చూపిస్తారట.ఇంతకీ ఆచార్య సినిమా చివర్లో చిరంజీవికి జోడీగా కనిపించేది ఎవరు అంటే స్వీటీ అనుష్క అని అంటున్నారు.

నిశ్శబ్ధం సినిమా తర్వాత తెర మీద కనిపించని అనుష్క ఆచార్య సినిమాలో సర్ ప్రైజ్ ఎంట్రీ ఇస్తుందని టాక్.ఈమధ్యనే నవీన్ పొలిశెట్టి సినిమాలో అనుష్క నటిస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే.

 అనుష్క ఫ్యాన్స్ ఎంతగానే ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube