Chiranjeevi : రాజకీయాల్లో అనడం, అనిపించుకోవడం నా వల్ల కాదు..: చిరంజీవి

పద్మ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) కీలక వ్యాఖ్యలు చేశారు.రాజకీయాలు దిగజారుతున్నాయని ఆయన అన్నారు.

 Chiranjeevi : రాజకీయాల్లో అనడం, అనిపిం-TeluguStop.com

ప్రస్తుతం రాజకీయాలు దిగజారుతున్నాయని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు( Venkaiah Naidu ) ఆవేదన చెందుతున్నారని తెలిపారు.అలాగే రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, విమర్శలకు దిగుతున్నారని చెప్పారు.

అయితే ఈ పాలిటిక్స్( Politics ) లో ఒకరిని అనడం కానీ, ఒకరితో అనిపించుకోవడం కానీ తన వల్ల కాదని స్పష్టం చేశారు.దుర్భాషలాడే నేతలను తిప్పికొట్టే శక్తి కేవలం ప్రజలకే ఉందని తెలిపారు.అయితే హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో పద్మ పురస్కారాల విజేతలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube