మెగా 156.. డైరెక్టర్ ఎవరంటే..!

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నారు.ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య అంటూ వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

 Megastar 156 Director Confirmed , Megastar 156, Chirenjeevi, Maruthi, Megastar C-TeluguStop.com

ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ సినిమా చేస్తున్న చిరు నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.ఇంతకీ మెగా 156 సినిమాను డైరెక్ట్ చేసేది ఎవరు అంటే మారుతి అని టాక్.

తన మార్క్ సినిమాలతో అలరిస్తూ వస్తున్న మారుతి ప్రస్తుతం ప్రభాస్ తో రాజా డీలక్స్ సినిమా చేస్తున్నాడు.ప్రభాస్ అంతటి స్టారే ఛాన్స్ ఇచ్చాడు అంటే మారుతి టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

Telugu Chiranjeevi, Maruthi, Uv-Movie

ఇక ఈ క్రమంలో మెగా 156 సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నారట మారుతి.ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తారని తెలుస్తుంది.ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు నిరాశపరచినా వాల్తేరు వీరయ్యతో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నారు చిరు.ఇక మారుతితో చేసే సినిమా ఎలా ఉంటుంది.ఎలాంటి కథతో ఈ సినిమా వస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ త్వరలో బయటకు రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube