ఉప్పెన మళ్లీ అదే దూకుడు.. బుల్లి తెరను షేక్‌ చేసింది

ఈ ఏడాది బిగ్గెస్ట్‌ చిత్రం ఏది అంటే ఇప్పటి వరకు విడుదల అయిన సినిమాల్లో ఉప్పెన నిలుస్తుంది.కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా సౌత్‌ ఇండియా మొత్తంలో కూడా టాప్ చిత్రాల జాబితాలో ఈ సినిమా ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు.

 Mega Uppena Movie Second Time Tv Telecast Rating-TeluguStop.com

అలాంటి ఉప్పెన విడుదల అయ్యి నెలలు గడుస్తు ఉన్నా కూడా కుమ్మేస్తూనే ఉంది.అప్పుడు థియేటర్లలో ఆ తర్వాత ఓటీటీ లో ఇప్పుడు బుల్లి తెరపై.

ఉప్పెన సినిమా ను ఇప్పటికే టెలికాస్ట్‌ చేసిన సమయంలో ఏకంగా 18 రేటింగ్ వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.కొత్త హీరో మూవీకి ఆ రేంజ్ లో టీఆర్పీ రావడం మామూలు విషయం కాదు.

 Mega Uppena Movie Second Time Tv Telecast Rating-ఉప్పెన మళ్లీ అదే దూకుడు.. బుల్లి తెరను షేక్‌ చేసింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మళ్లీ తక్కువ గ్యాప్ లోనే ఉప్పెన సినిమా ను టెలికాస్ట్‌ చేశారు.ఈ సమయంలో కూడా ఉప్పెన సినిమా ఏకంగా 12 రేటింగ్ ను దక్కించుకుంది.

ఉప్పెన సినిమా కు ఉన్న క్రేజ్ ఏంటీ అనేది మరో సారి నిరూపితం అయ్యింది.

Telugu Film News, Krithi Shetty, Mega Uppena Movie Second Time Tv Telecast Rating Uppena Movie, News In Telugu, Star Maa, Trp Ratings, Uppena, Uppena On Star Maa, Uppena Records, Uppena Trp Rating, Vaishnav Tej-Movie

ఉప్పెన సినిమా తో మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయ్యాడు.

ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.సుకుమార్‌ శిష్యుడు బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.

సుకుమార్‌ ఈ సినిమా ను సమర్పించాడు.వైష్ణవ్‌ తేజ్ కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా మొదటి పాట విడుదలైనప్పటి నుండి కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉండటంతో కరోనాను లెక్క పెట్టకుండా ప్రేక్షకులు వంద కోట్ల వసూళ్లను కురిపించారు.

ఇప్పుడు టీవీ లో కూడా విపరీతంగా చూస్తే రికార్డు రేటింగ్ ను ఇస్తున్నారు.మొత్తానికి ఉప్పెన ఈ ఏడాదిలో ది బెస్ట్‌ మూవీ గా నిలిచింది… ఈ రేంటింగ్ తో తన స్థానంను మరింతగా పదిలం చేసుకుంటుంది.

#TRP Ratings #MegaUppena #Star Maa #Uppena Records #Vaishnav Tej

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు