మెగా అప్డేట్.. ఆచార్య రెండు సాంగ్స్ పెండింగ్..!

మెగాస్టార్ చిరంజీవి, రాం చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య.ఈ మూవీలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్నరు.

 Mega Update Acharya Pending Two Songs Only-TeluguStop.com

మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ లాహే లాహే సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.ఇక త్వరలోనే సినిమా నుండి చరణ్ సాంగ్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

ఇదిలాంటే కరోనా సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ జరుపుకుంటున్న ఆచార్య సినిమా టాకీ పార్ట్ మొత్తం షూటింగ్ పూర్తి చేశారని చెప్పారు.కేవలం సినిమా రెండు సాంగ్స్ మినహా అంతా పూర్తి చేశారని ప్రకటించారు.

 Mega Update Acharya Pending Two Songs Only-మెగా అప్డేట్.. ఆచార్య రెండు సాంగ్స్ పెండింగ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Acharya, Koratala Siva, Latest News, Mega Update, Megastar Chiranjeevi, Ram Charan, Tollywood-Movie

చిరు, చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న ఆచార్య సినిమాలో తండ్రికొడులు చేసే మ్యాజిక్ మెగా ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు.సినిమాలో చరణ్ పాత్ర ఉన్నంత సేపు అదరగొడతాడని తెలుస్తుంది.మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు.సినిమాను అక్టోబర్ లో కాని వచ్చే ఏడాది జనవరి మొదటివారంలో కాని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. ఆచార్యతో మెగా ఫ్యాన్స్ అందరిని ఖుషి చేసేలా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు అదరగొట్టేందుకు రెడీ అవుతున్నారు.

#Acharya #Koratala Siva #Chiranjeevi #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు