చిరంజీవి ఆ రెండు సినిమాల్లు ముందు వచ్చేది ఏ సినిమా?

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ మరియు బోళా శంకర్ సినిమా ల్లో ఏ సినిమా మొదట రాబోతుంది అనే సస్పెన్స్ నెలకొంది.అభిమానులు ఈ రెండు సినిమాల కోసం ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

 Mega Star Chiranjeevi Two Movies Coming Soon, Acharya, Chiranjeevi, Flim News, G-TeluguStop.com

మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ గాడ్ ఫాదర్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఇక తమిళ సినిమా వేదాళం కు రీమేక్ గా బోళా శంకర్‌ ను మెహర్ రమేష్ దర్శకత్వం లో చిరంజీవి చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాల చిత్రీకరణ ముగింపు దశకు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.మెగాస్టార్ చిరంజీవి ఈ సమ్మర్ లో ఆచార్య సినిమా తో రాబోతున్న విషయం తెలిసిందే.

ఆ వెంటనే రెండు లేదా మూడు నెల ల గ్యాప్ లోనే ఈ రెండు సినిమాల్లో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Telugu Acharya, Chiranjeevi, Godfather-Movie

ఆ రెండు సినిమా ల్లో ఏ సినిమా మొదట వస్తుంది అనేది ఇంకా క్లారిటీ లేదు.కానీ మెగా స్టార్ చిరంజీవి నటించిన రెండు సినిమా లు కూడా ఈ ఏడాది లోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి ఇప్పటికే మంచి స్పందన వచ్చింది.

మొన్నటి వరకు గాడ్ ఫాదర్ సినిమా మొదట వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరిగి.కానీ భోళా శంకర్ సినిమా ఇటీవల మహా శివ రాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ ని విడుదల చేసి సినిమా ను విడుదల చేస్తాం అని అన్నట్లుగా ఇచ్చాడు.

తప్పకుండా ఈ రెండు సినిమాల్లో ఒక సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అభిమానులు నమ్మకంతో వెయిట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube