అమ్మ కోసం ‘ చిన్న చేపల వేపుడు’ : చిరంజీవి

లాక్ డౌన్ కరోనా నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. వైరస్ వ్యాప్తి కారణంగా షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి.

 Mega Star Chiranjeevi Small Fish Fry For Mother-TeluguStop.com

ఈ ఖాళీ సమయంలో చాలా మంది సెలబ్రిటీలు తమ కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తున్నారు.ఇంట్లో గార్డెనింగ్ ఏర్పాటు చేసుకోవడం, టెర్రస్ పై సేంద్రీయ పద్దతుల్లో కూరగాయల పండించడం, ఫిట్ నెస్ పై అవగాహన, వంటలు వండుకుంటూ కుటుంబంతో గడిపారు.

కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవి తన తల్లి కోసం వంటలు వండి తినిపించాడు.

 Mega Star Chiranjeevi Small Fish Fry For Mother-అమ్మ కోసం ‘ చిన్న చేపల వేపుడు’ : చిరంజీవి-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిన్న (ఆదివారం) ఏం చేయాలో తోచని పరిస్థితి.

అప్పుడ మెగాస్టార్ చిరంజీవికి తన చిన్నప్పుడు వాళ్ల అమ్మ చేసిపెట్టిన ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు’ గుర్తోచింది.దీంతో ఆలస్యం చేయకుండా వంట రూంలోకి వెళ్లాడు చిరు.

వంటకు సంబంధించిన ఇంగ్రీడియన్స్ గురించి తెలుపుతూ చేపల ఏపుడు వండిన విధానాన్ని వీడియో తీశాడు.అనంతరం సోషల్ మీడియాలో వీడియోను ఫోస్ట్ చేస్తూ ‘‘ చిన్నప్పుడు నా కోసం అమ్మ చేసిన చేపల వేపుడును ఇప్పడు నేను వండి తినిపిస్తున్నా’’ అంటూ ఆ వంటకాన్ని తన తల్లికి తినిపించారు.

కాగా, ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాను నటిస్తున్నారు.

#Fish Curry #Chiranjivi #Acharya #Chiranjeevi #Chiru

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు