బ్రేకింగ్‌ : గుండు కొట్టించుకున్న మెగాస్టార్‌ చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు.సాదారణంగా యంగ్‌ హీరోలు తమ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా షేర్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపించరు.

 Mega Star Chiranjeevi New Look Goes Viral , Chiranjeevi,acharya, Ramcharan, Inst-TeluguStop.com

ముఖ్యంగా కొన్ని డీ గ్లామర్‌ తో ఉన్న ఫొటోలను అస్సలు షేర్‌ చేయరు.కాని చిరంజీవి మాత్రం వంటగదిలో ఉన్నా మరెక్కడైనా ఉన్నా కూడా ఆ ఫొటోలను షేర్‌ చేస్తూనే ఉన్నాడు.

ఈసారి చిరంజీవి ఏకంగా గుండుతో ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు.చిరంజీవి ఈమద్య కాలంలో చాలా స్లిమ్‌ గా అయ్యాడు అంటూ టాక్‌ వినిపించింది.

ఇప్పుడు ఆయన ఏకంగా గుండుతో కనిపించడంతో మెగా ఫ్యాన్స్‌ తో పాటు అంతా కూడా నోరు వెళ్లబెడుతున్నారు.ఇప్పటి వరకు ఏ స్టార్‌ హీరో కూడా ఇలాంటి సాహసం చేయలేదు.చిరంజీవి గుండు కొట్టించుకుని షేర్‌ చేసిన ఫొటోకు రామ్‌ చరణ్‌ ఇన్‌ స్టా గ్రామ్‌ లో కామెంట్‌ పెట్టాడు.అప్పా… నేను ఏం చూస్తున్నాను అంటూ క్వశ్చన్‌ మార్క్‌ ను కామెంట్‌ చేశాడు చరణ్‌.

రామ్‌ చరణ్‌ కే చరణ్‌ గుండు లుక్‌ ఆశ్చర్యంగా అనిపించింది అంటే ఆయన అభిమానులకు ఏ స్థాయిలో ఇది బ్లోయింగ్‌ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.ఇప్పుడే చిరంజీవి ఫొటోను పోస్ట్‌ చేశాడు.

అప్పుడే దాదాపుగా లక్ష లైక్స్‌ వచ్చాయి.వేలల్లో కామెంట్స్‌ వచ్చాయి.

చిరంజీవి ఎందుకు గుండు కొట్టించుకున్నాడు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.కెన్‌ ఐ థింక్‌ లైక్‌ ఏ మంక్‌ అంటూ చిరంజీవి ఈ ఫొటోకు కామెంట్‌ పెట్టాడు.

మొత్తానికి చిరంజీవి పెట్టిన గుండు పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవ్వడంఖాయంగా కనిపిస్తోంది.మెగాస్టార్‌ చిరంజీవి గుండు లుక్‌ ను అంతా కూడా నోరు వెళ్లబెట్టి చూస్తున్నారు.

త్వరలో చిరంజీవి ఆచార్య షూటింగ్‌ కు వెళ్తాడు అనుకుంటూ ఉండగా ఎందుకు ఇలా చేశారు అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.చిరంజీవి ఇప్పట్లో షూటింగ్‌ కు వెళ్లక పోవచ్చు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

మొత్తానికి ఈ ఫొటో రచ్చ రచ్చ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

View this post on Instagram

#UrbanMonk Can I think like a monk?

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube