అల్లు అరవింద్ కు కరోనా పాజిటివ్..!

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు కరోనా పాజిటి రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది.ఈమధ్య ఆహా లో రిలీజ్ అవుతున్న వెబ్ సీరీస్ ల ప్రెస్ మీట్ లకు తరచు అటెండ్ అవుతున్న అల్లు అరవింద్ కోవిడ్ బారిన పడినట్టు తెలుస్తుంది.

 Mega Producer Allu Aravind Covid Positive Allu Aravind, Covid Positive, Allu Ara-TeluguStop.com

అల్లు అరవింద్ ఆల్రెడీ కరోనా రాకుండా రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.రెండు డోస్ ల వ్యాక్సినేషన్ వేసుకున్నా సరే కరోనా పాజిటివ్ వచ్చిన సినీ సెలబ్రిటీస్ లో అల్లు అరవింద్ మొదటివారని చెప్పాలి.

ఇదివరకు త్రివిక్రం శ్రీనివాస్ కు మొదటి డోస్ పడ్డాక కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.అయితే వారం పదిరోజులకే మళ్లీ నెగటివ్ రిపోర్ట్ వచ్చింది.ఇక లేటెస్ట్ గా అల్లు అరవింద్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది.వ్యాక్సిన్ వేసినా సరే కోవిడ్ బారిన పడటం షాకింగ్ గా ఉంది.

అయితే ఈ వ్యాక్సిన్ కొందరికి పనిచేయట్లేదని తెలుస్తుంది.వ్యాక్సినేషన్ చేసుకున్నా సరే అక్కడక్కడ కొంతమంది కోవిడ్ బారిన పడుతున్నారు.

అల్లు అరవింద్ కోవిడ్ పాజిటివ్ అని తెలియగా ఆయన ఆరోగ్యానికి సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.ఈమధ్య కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ లో కరోనా బారిన పడలేదు.

వ్యాక్సినేషన్ చేయించుకున్నా సరే అల్లు అరవింద్ కు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube