ఆ హీరోయిన్లతో మెగా హీరోల అఫైర్స్, లిస్ట్ మాములుగా లేదు

మెగా హీరోలు అంటేనే సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది.అలాగే యువతలో ఒక ఆకర్షణ ఉంటుంది అమ్మాయిల్లో ఒక క్రష్ ఉంటుంది.

 Mega Heros And Their Love Affairs Sai Tej Varun Tej Allu Sirish Details, Mega Heroes, Mega Heroes Girl Friends, Mega Heroes Affairs, Varun Tej, Lavanya Tripathi, Sai Dharam Tej, Regina Cassandra, Allu Sirish, Anu Emmanuel, Varun Tej Lavanya Tripathi, Pilla Nuvveleni Jeevitam,-TeluguStop.com

అయితే మన హీరోస్ కి మాత్రం కొందరు హీరోయిన్స్ పైన క్రష్ ఉందట, అంతే కాదు ఒక మెట్టు పైకి ఎక్కి రిలేషన్స్ లో కూడా ఉన్నారు.యితే మన మెగా హీరోస్ లైఫ్ లో హీరోయిన్స్ తో అఫైర్స్ కూడా ఉన్నాయి.

మన స్టార్ హీరోస్ కి ఎవరెవరితో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.మొదటగా వరుణ్ తేజ్, నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ ఎప్పుడు వార్తల్లోనే ఉంటున్నాడు.

 Mega Heros And Their Love Affairs Sai Tej Varun Tej Allu Sirish Details, Mega Heroes, Mega Heroes Girl Friends, Mega Heroes Affairs, Varun Tej, Lavanya Tripathi, Sai Dharam Tej, Regina Cassandra, Allu Sirish, Anu Emmanuel, Varun Tej Lavanya Tripathi, Pilla Nuvveleni Jeevitam, -ఆ హీరోయిన్లతో మెగా హీరోల అఫైర్స్, లిస్ట్ మాములుగా లేదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గత రెండు సంవత్సరాలుగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో డేటింగ్ చేస్తున్నాడని వార్త ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంది.వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరు మిస్టర్, అంతరిక్షం అనే రెండు సినిమాల్లోని కలిసిన నటించారు.

ఈ రెండు సినిమాల్లో నటించిన తర్వాతే ఈ వార్తలకు జోరు పెరిగింది.ఏకంగా మెగా ఫ్యామిలీ ఇంటి కోడలు లావణ్య త్రిపాఠి అంటూ వార్తలు కూడా పుట్టుకొస్తున్నాయి.

మరి ఈ వార్తలకు వీరిద్దరూ ఎక్కడా ఫుల్ స్టాప్ పెట్టడానికి సిద్ధంగా కూడా లేరు.లావణ్య త్రిపాఠి దశాబ్దం క్రితమే వచ్చినప్పటికీ స్టార్ హీరోయిన్ల సరసన చేరను లేదు.

అలాగని బిజీగా ఉండకుండా ఉన్నది లేదు ప్రస్తుతం హ్యాపీ బర్త్డే అనే సినిమాతో సోలోగా సత్తా చాటడానికి సిద్ధమవుతోంది.ఇక ఇదేదోవలో సాయిధరమ్ తేజ్ కి కూడా లెక్కలేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అలాగే రెజీనా కసాండ్రా తో ఎఫైర్ ఉంది అంటూ అనేక రోజులుగా వార్త నానుతూనే ఉంది.ఇది ఇప్పటి విషయం కాదు ఈ వార్త ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది.

వాస్తవానికి సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా రెజీనా కసాండ్రతో తీసిన పిల్ల నువ్వు లేని జీవితం. ఈ చిత్రం మంచి సాలిడ్ హీట్ అయింది ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమా కూడా వచ్చి మంచి డీసెంట్ హీట్ అందుకుంది.ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో నక్షత్రం మూవీ రాగా అది ఫ్లాప్ అయింది.ఇలా వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాలు రాగా ఈ వార్తలకు బలం చేకూరింది.

అలాగే కొన్నాళ్లపాటు వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్న మళ్లీ కలిసే ఉంటున్నారనే వార్త సైతం సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

ఇందులో నిజం ఏంటి లేదా ఈ వార్తలను ఖండించడం ఏమీ జరగడం లేదు కాబట్టి ఈ వార్తలకు ఏమాత్రం బ్రేక్స్ పడటం లేదు.ఇక రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ తో ఆహా లో సందడి చేస్తోంది.మరోవైపు ఇక వీరిద్దరి సంగతి కాసేపు పక్కన పెడితే అల్లు శిరీష్ కూడా ఎప్పుడు ఎఫైర్స్ తో వార్తలు లోనే ఉంటాడు అను ఇమ్మానుయేల్ తో ప్రేమ కాదంటా అనే సినిమాలో కలిసి నటించగా ఈ వార్తలకు ఈ సినిమాతోనే ఆరంభం జరిగింది వీరిద్దరూ కలిసి ఎఫైర్ లో ఉన్నారనే విషయం వార్తలో నానుతూ ఉంది దీంట్లో నిజం ఏంటో తెలీదు కానీ ఇలా మెగా హీరోస్ చుట్టూ ఎప్పుడూ హీరోయిన్స్ తో వార్తలు అల్లేసుకోవడం కామన్ గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube