వైరల్ ఫోటో: మెగాహీరోల టీనేజ్ ఫోటో చూశారా!?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది హీరోలు ఉన్న విషయం తెలిసిందే.కేవలం మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా నేటి తరానికి అరడజనుకు పైగా హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.

 Tollywood, Mega Family, Megastar Chiranjeevi, Powerstar Pawan Kalyan, Teenage Photo, Social Media, Mega Heroes Teenage Photo Viral-TeluguStop.com

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వడమే కాదు ప్రతి ఒక్కరు కూడా తనదైన గుర్తింపు సంపాదించుకుని ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్, రామ్ చరణ్ లు టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా మిగతా హీరోలు కూడా తమదైన గుర్తింపు సంపాదించుకుని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

 Tollywood, Mega Family, Megastar Chiranjeevi, Powerstar Pawan Kalyan, Teenage Photo, Social Media, Mega Heroes Teenage Photo Viral-వైరల్ ఫోటో: మెగాహీరోల టీనేజ్ ఫోటో చూశారా-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మెగా అభిమానులకి టాలీవుడ్లో కోట్లల్లో అభిమానులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా కొత్త ఫోటో సోషల్ మీడియా వేదికకు ఎక్కింది అంటే అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.

ఇలాంటి ఒక ఫోటోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ నిహారిక కలిసి ఉన్న ఓ టీనేజ్ ఫోటో ప్రస్తుతం మెగా అభిమానులు అందరినీ ఆకర్షిస్తోంది.

ఫోటో చూసి మురిసిపోతున్న అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు.దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube