మెగా బ్రదర్ ఫ్యామిలీ ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్!- Mega Hero Varun Tej Family Selfie Photo Viral Social Media

mega hero varun tej family selfie photo viral,mega brother, nagababu, varun tej, niharika konidela, viral photo, varun tej family,family time, nagababu with family, social media - Telugu Family Time, Mega Brother, Mega Hero Varun Tej Family Selfie Photo Viral, Nagababu, Nagababu With Family, Niharika Konidela, Social Media, Varun Tej, Varun Tej Family, Viral Photo

గత ఏడాది నుండి సినీ నటీనటులు వరుసగా పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా బుల్లితెర నటులు కూడా ఇటీవల వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

 Mega Hero Varun Tej Family Selfie Photo Viral Social Media-TeluguStop.com

ఇదిలా ఉంటే గత ఏడాది మెగా ఫ్యామిలీ నుండి మెగా ప్రిన్సెస్ కొణిదెల నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరగగా.ఆ ఇంట్లో మరో పెళ్లి వేడుక జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
గత ఏడాది ఉదయపూర్ ప్యాలెస్ లో మూడు రోజుల పాటు మెగా కుటుంబ సభ్యులతో పాటు తమ బంధువులతో అంగరంగ వైభవంగా కొణిదెల నిహారిక పెళ్లి జరిగింది.దానికి సంబంధించిన వీడియోలు, ఫోటో లను ఎప్పటికప్పుడు మెగా ఫ్యామిలీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

అత్తారింట్లో అడుగుపెట్టిన నిహారిక సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను కూడా షేర్ చేసింది.అంతేకాకుండా క్రిస్మస్ వేడుకలను నిహారిక మెగా ఫ్యామిలీ తో సందడి చేసింది.ఇదిలా ఉంటే నిహారిక తన కుటుంబ సభ్యులతో చాలా రోజులకు కలిసి సందడి చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో తన సోదరుడు వరుణ్ తేజ్ షేర్ చేయడం తో ప్రస్తుతం వైరల్ గా మారింది.

 Mega Hero Varun Tej Family Selfie Photo Viral Social Media-మెగా బ్రదర్ ఫ్యామిలీ ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక వరుణ్ తేజ్ విషయానికొస్తే ఇటీవలే వరుణ్ కరోనా వైరస్ సోకడంతో క్వారంటైన్ లో ఉన్నారు.

కాగా అతని సోదరుడు రామ్ చరణ్ కూడా వైరస్ సొకిన సంగతి తెలిసిందే.ఇటీవలే వైరస్ నుండి బయట‌ పడగా.మెగా ఫ్యామిలీ ఊపిరి పీల్చుకున్నారు.ఇక కొన్ని వీడియో లతో సోషల్ మీడియాలో మళ్లీ అడుగు పెట్టారు.

ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఆ అమ్మాయి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

#NagababuWith #Nagababu #Varun Tej #Social Media #MegaHero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు