త్రిషపై మెగాఫ్యాన్స్‌ తిట్ల దండకం, ఎందుకంటే!!  

mega fans trolls on trisha - Telugu Chiranjeevi, Chiranjeevi Acharya, Chiranjeevi And Trisha, Mega Fans, Mega Star Chiranjeevi 152 Movie, Trisha

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం నుండి త్రిష తప్పుకున్న విషయం తెల్సిందే.నాకు కథ చెప్పినప్పుడు నా పాత్ర గురించి నాకు చెప్పింది ఒకటి ఉంది.

TeluguStop.com - Mega Fans Trolls On Trisha

షూటింగ్‌కు వచ్చిన తర్వాత మారిపోయింది అంటూ సంచలన కామెంట్స్‌ చేసి తప్పుకున్న విషయం తెల్సిందే.త్రిష సినిమా నుండి తప్పుకోవడంపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది.

పాత్రకు ప్రాముఖ్యత లేనప్పుడు నటించడం ఎందుకు అంటూ కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుంటే మరికొందరు మాత్రం ఆమె పొగరుగా ప్రవర్తించింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

TeluguStop.com - త్రిషపై మెగాఫ్యాన్స్‌ తిట్ల దండకం, ఎందుకంటే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

త్రిషకు ప్రస్తుతం అవకాశాలు రావడమే గగనం అయ్యింది.

ఇలాంటి సమయంలో ఎందుకు మరీ ఇంతగా బిల్డప్‌ కొట్టడం అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.మెగా ఫ్యాన్స్‌ కొందరు సోషల్‌ మీడియాలో తిట్ల దండకం అందుకుంటున్నారు.

ముసలమ్మవి అయినా కూడా ఇంకా పట్టుదల మాత్రం తగ్గడం లేదా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.మొత్తానికి త్రిష చేసిన పని మెగా ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చడం లేదు.

తెలుగులో త్రిష నటించి చాలా కాలం అయ్యింది.ఇన్నాళ్లకు చిరంజీవి సినిమా ఆచార్యతో వస్తుంది అనుకుంటే ఇలా జరిగింది.ఈ అమ్మడు చేసిన పనితో అంతా కూడా అవాక్కవుతున్నారు.కొరటాల శివ ప్రస్తుతం ఈమె ప్లేస్‌లో మరో హీరోయిన్‌ను రీప్లేస్‌ చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.అయితే త్రిష వెళ్లి పోవడంపై ఇప్పటి వరకు కొరటాల నుండి ఎలాంటి ప్రకటన రాలేదు.

#Trisha #ChiranjeeviAnd #Chiranjeevi #Mega Fans #MegaStar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mega Fans Trolls On Trisha Related Telugu News,Photos/Pics,Images..