మెగా ఫ్యాన్స్‌కు ఒక కంట కన్నీరు మరో కంట పన్నీరు... పవన్‌ మాదిరిగానే చేసిన చరణ్‌

గత ఏడాది సమ్మర్‌ ఆరంభంలో రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.సమ్మర్‌ మొత్తం కూడా వీర కుమ్ముడు కుమ్మేశాడు.

 Mega Fans Have One Good News About Vvr Movie-TeluguStop.com

ఇండస్ట్రీ హిట్‌ను దక్కించుకున్నాడు.నాన్‌ బాహుబలి రికార్డులను దక్కించుకుని మెగాస్టార్‌ వారసుడిని అంటూ సగర్వంగా చెప్పాడు.

అంతటి వసూళ్లను సాధించిన రంగస్థలం తర్వాత చరణ్‌ సినిమా అనగానే అంచనాలు పీక్స్‌కు వెళ్లాయి.బోయపాటి మూవీ అనగానే మాస్‌ ఆడియన్స్‌ ముఖ్యంగా మెగా మాస్‌ ఆడియన్స్‌ సంక్రాంతికి డబుల్‌ పండగా అనుకుని సంతోషం వ్యక్తం చేశారు.

కాని తీరా చరణ్‌, బోయపాటిల వినయ విధేయ రామ సినిమా చూస్తే ఫ్యాన్స్‌ కూడా నిరాశకు లోనయ్యారు.

మెగా ఫ్యాన్స్‌ను వినయ విధేయ రామ తీవ్రంగా నిరాశ పర్చిందని చెప్పక తప్పనిపరిస్థితి.ఎందుకంటే ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రంలో కథ ఏమీ లేదని, చరణ్‌కు పెద్దగా స్కోప్‌ దక్కలేదని, ఏ ఒక్కరు కూడా సినిమాలో పెద్దగా ప్రాముఖ్యతతో కనిపించలేదనే విమర్శలు వస్తున్నాయి.ఈ సమయంలోనే సినిమా మొదటి రోజు కలెక్షన్స్‌లో నాన్‌ బాహుబలి రికార్డును సొంతం చేసుకుంది.

అద్బుతమైన ఓపెనింగ్స్‌ను రాబట్టడంతో మెగా ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేస్తున్నారు.

అవతలి హీరో సూపర్‌ హిట్‌ టాక్‌ వచ్చినా కూడా కలెక్షన్స్‌ అంతంత మాత్రంగానే ఉన్నాయి.

మా హీరో సినిమాకు ప్లాప్‌ టాక్‌ వచ్చినా కూడా రికార్డు నమోదు అయ్యింది.ఇది మా మెగా హీరోల సత్తా అంటూ మెగా ఫ్యాన్స్‌ ఒక కంట కన్నీరుతో పాటు మరో కంట సంతోషంతో కూడిన పన్నీరును వెదజల్లుతున్నారు.

మొత్తానికి మెగా ఫ్యాన్స్‌ హ్యాపీ మూడ్‌లో ఉన్నారు.లాంగ్‌ రన్‌లో 100 కోట్లను వసూళ్లు చేస్తే దీన్ని ఫ్లాప్‌ అనేందుకు ఎవరు సాహసించరని, ప్రతి ఒక్క మెగా ఫ్యాన్‌ కూడా గర్వించేలా తమ మెగా హీరోల గురించి చెప్పుకోవచ్చు అంటూ సంతోషంను వ్యక్తం చేస్తున్నారు.

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సాధించిన ఈ అరుదైన ఫీట్‌ను ప్రతి మెగా అభిమాని ఆనందించాలి, ఈ ఆనందాన్ని మీతోటి మెగా అభిమానులతో పంచుకునేందుకు ఈ విషయాన్ని షేర్‌ చేయండి.

గత ఏడాది సమ్మర్‌ ఆరంభంలో రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సమ్మర్‌ మొత్తం కూడా వీర కుమ్ముడు కుమ్మేశాడు.ఇండస్ట్రీ హిట్‌ను దక్కించుకున్నాడు.

నాన్‌ బాహుబలి రికార్డులను దక్కించుకుని మెగాస్టార్‌ వారసుడిని అంటూ సగర్వంగా చెప్పాడు.అంతటి వసూళ్లను సాధించిన రంగస్థలం తర్వాత చరణ్‌ సినిమా అనగానే అంచనాలు పీక్స్‌కు వెళ్లాయి.

బోయపాటి మూవీ అనగానే మాస్‌ ఆడియన్స్‌ ముఖ్యంగా మెగా మాస్‌ ఆడియన్స్‌ సంక్రాంతికి డబుల్‌ పండగా అనుకుని సంతోషం వ్యక్తం చేశారు.కాని తీరా చరణ్‌, బోయపాటిల వినయ విధేయ రామ సినిమా చూస్తే ఫ్యాన్స్‌ కూడా నిరాశకు లోనయ్యారు.

మెగా ఫ్యాన్స్‌ను వినయ విధేయ రామ తీవ్రంగా నిరాశ పర్చిందని చెప్పక తప్పనిపరిస్థితి.ఎందుకంటే ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రంలో కథ ఏమీ లేదని, చరణ్‌కు పెద్దగా స్కోప్‌ దక్కలేదని, ఏ ఒక్కరు కూడా సినిమాలో పెద్దగా ప్రాముఖ్యతతో కనిపించలేదనే విమర్శలు వస్తున్నాయి.ఈ సమయంలోనే సినిమా మొదటి రోజు కలెక్షన్స్‌లో నాన్‌ బాహుబలి రికార్డును సొంతం చేసుకుంది.అద్బుతమైన ఓపెనింగ్స్‌ను రాబట్టడంతో మెగా ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేస్తున్నారు.

అవతలి హీరో సూపర్‌ హిట్‌ టాక్‌ వచ్చినా కూడా కలెక్షన్స్‌ అంతంత మాత్రంగానే ఉన్నాయి.మా హీరో సినిమాకు ప్లాప్‌ టాక్‌ వచ్చినా కూడా రికార్డు నమోదు అయ్యింది.

ఇది మా మెగా హీరోల సత్తా అంటూ మెగా ఫ్యాన్స్‌ ఒక కంట కన్నీరుతో పాటు మరో కంట సంతోషంతో కూడిన పన్నీరును వెదజల్లుతున్నారు.మొత్తానికి మెగా ఫ్యాన్స్‌ హ్యాపీ మూడ్‌లో ఉన్నారు.

లాంగ్‌ రన్‌లో 100 కోట్లను వసూళ్లు చేస్తే దీన్ని ఫ్లాప్‌ అనేందుకు ఎవరు సాహసించరని, ప్రతి ఒక్క మెగా ఫ్యాన్‌ కూడా గర్వించేలా తమ మెగా హీరోల గురించి చెప్పుకోవచ్చు అంటూ సంతోషంను వ్యక్తం చేస్తున్నారు.మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సాధించిన ఈ అరుదైన ఫీట్‌ను ప్రతి మెగా అభిమాని ఆనందించాలి, ఈ ఆనందాన్ని మీతోటి మెగా అభిమానులతో పంచుకునేందుకు ఈ విషయాన్ని షేర్‌ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube