నోరు అదుపులో పెట్టుకో..అన్న మెగా ఫాన్స్

మెగా హీరోలపై ఏ ఒక్కరు వ్యతిరేక వార్తలు రాసినా, మాటలు మాట్లాడినా కూడా మెగా ఫ్యాన్స్‌ అంత సులువుగా వదిలి పెట్టారు.మెగా ఫ్యాన్స్‌ ఎంత పవర్‌ ఫుల్‌ అనేది గతంలో రుజువు అయ్యింది.

 Mega Fans Fires On Lady Director-TeluguStop.com

తమ అభిమాన హీరోల జోలికి వస్తే ఏం చేసేందుకు అయినా వీరు వెనుకాడరు.తాజాగా దర్శకురాు నందిని రెడ్డి మెగా హీరో రామ్‌ చరణ్‌తో తాను సినిమా చేయాలని కోరుకోవడం లేదు అని, ఆయనకు కథను సిద్దం చేయడం నా వల్ల కాదు, ఆయన కథ ఒక్క పట్టాన ఓకే చేయడు అని నందిని రెడ్డి కామెంట్స్‌ చేసింది.

తమ అభిమాన హీరో రామ్‌ చరణ్‌పై నందిని రెడ్డి చేసిన వ్యాఖ్యలను మెగా ఫ్యాన్స్‌ చాలా సీరియస్‌గా తీసుకున్నారు.దాంతో నోరు అదుపులో పెట్టుకోవాలి అంటూ నందిని రెడ్డిని మెగా ఫ్యాన్స్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.

మెగా హీరోల గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు అంటూ మెగా ఫ్యాన్స్‌ నందిని రెడ్డికి సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.మెగా హీరోలతో తాను సినిమాలు చేయను అంటూ ఇటీవలే ఈమె ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం తెరకెక్కించింది.

ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగానే ఈమెపై కామెంట్స్‌ చేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube