బన్నీకి క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్.. అల్లు ఫ్యాన్స్ విజయం అంటూ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనవసర వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.కొన్నిసార్లు బన్నీ చేసిన కామెంట్లు వివాదాస్పదం అయినా బన్నీ మాత్రం సంజాయిషీలు ఇవ్వడానికి వివరణ ఇవ్వడానికి దూరంగా ఉండేవారు.

 Mega Fan Bhavani Ravikumar Apolizes Allu Arjun Fans Through A Video Details, Bhavani Ravi Kumar, Allu Arjun Fans, Bhavani Ravi Kumar Apologizes, Mega Fans, Chiranjeevi, Pawan Kalyan, Janasena,-TeluguStop.com

తాజాగా విజయవాడలో మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం గ్రాండ్ గా జరిగింది.ఈ సమావేశానికి వేర్వేరు జిల్లాల నుంచి మెగా అభిమానులు హాజరు కావడం గమనార్హం.

అటు మెగా సినిమాలు సక్సెస్ సాధించేలా ఇటు జనసేన పార్టీకి ప్రజల్లో ఇమేజ్ మరింత పెరిగేలా చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగింది.అయితే ఈ సమావేశానికి సంబంధించిన ఫ్లెక్సీలలో బన్నీ ఫోటో లేకపోవడంతో బన్నీ అభిమానులు ఫీలయ్యారు.

 Mega Fan Bhavani Ravikumar Apolizes Allu Arjun Fans Through A Video Details, Bhavani Ravi Kumar, Allu Arjun Fans, Bhavani Ravi Kumar Apologizes, Mega Fans, Chiranjeevi, Pawan Kalyan, Janasena, -బన్నీకి క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్.. అల్లు ఫ్యాన్స్ విజయం అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదే సమయంలో అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు అయిన భవాని రవి కుమార్ చెప్పను బ్రదర్ అనే పదాన్ని తరచూ మాట్లాడుతూ బన్నీ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించారు.

ఈ సమావేశం వల్ల తీవ్ర ఆగ్రహానికి గురైన బన్నీ అభిమానులు ట్విట్టర్ లో ఏం పీకలేరు బ్రదర్ అనే హ్యాష్ ట్యాగ్ ను తెగ ట్రెండ్ చేశారు.

Telugu Allu Arjun Fans, Allu Fans, Chiranjeevi, Controversy, Janasena, Fans, Pawan Kalyan-Movie

ఆత్మీయ సమావేశం వల్ల మెగా కుటుంబానికి నష్టం జరిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో భవాని రవి కుమార్ బన్నీకి క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారని సమాచారం.ఒక స్టార్ హీరో భవాని రవి కుమార్ తో మాట్లాడి ఆయన క్షమాపణలు చెప్పేలా వ్యవహరించారని తెలుస్తోంది.

Telugu Allu Arjun Fans, Allu Fans, Chiranjeevi, Controversy, Janasena, Fans, Pawan Kalyan-Movie

భవాని రవి కుమార్ క్షమాపణల నేపథ్యంలో బన్నీ ఫ్యాన్స్ ఇకనైనా కూల్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.తాను ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదని భవాని రవికుమార్ వివరణ ఇచ్చుకున్నారు.భవాని రవికుమార్ కామెంట్ల నేపథ్యంలో అల్లు ఫ్యాన్స్ వివాదాన్ని ఇక్కడితో ఆపేస్తే మంచిది.వరుస ఇండస్ట్రీ హిట్లతో జోరుమీదున్న బన్నీ పుష్ప ది రూల్ తో హ్యాట్రిక్ సాధిస్తానని నమ్మకంతో ఉన్నారు.

భవాని రవికుమార్ క్షమాపణలు చెప్పడం అల్లు ఫ్యాన్స్ విజయమని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube