బాబాయ్ కష్టపడుతున్నాడు... నాకేమో షూటింగ్

ప్రస్తుతం మెగా అభిమానులు చాలా ఖుషి ఖుషీగా ఉన్నారు.ఎందుకంటే… పవన్ జనసేన పార్టీ స్థాపించి చాలా కాలమే అయినా… మెగా ఫ్యామిలీ నుంచి పెద్దగా సపోర్ట్ అందడంలేదు అని బాధపడేవారు.అయితే ఇప్పుడు బహిరంగంగా… జనసేనకు నాగబాబు.వరుణ్ తేజ మద్దతు పలకడం… భారీ విరాళం ఇవ్వడం మరింత జోష్ పెంచుతోంది.తాజాగా పవన్ గురించి వరుణ్ మాట్లాడుతూ.

 Mega Family Hero Varun Teja Worry About Pawan Kalyan-TeluguStop.com

అన్నీ వదులుకుని పవన్ ప్రజాసేవ కోసం జనంలోకి వెళ్లడం తనకెంతో గర్వంగా ఉందన్న నాగబాబు తమ్ముడు అంత చేస్తుంటే అతనకి సహాయం చేయాలని ఉందని, వరుణ్ తేజ్ కూడ బాబాయ్ కష్టపడుతున్నాడు, నాకేమో షూటింగ్స్ ఉన్నాయ్, ఏదో ఒకటి చేయాలి నాన్న అన్నాడని, తమ మద్దతు జనసేనకు ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube