నిహారికకి మరో అవకాశం ఇస్తున్న మెగాస్టార్  

Mega Daughter Niharika Tollywood Mega Family Director Koratala - Telugu Director Koratala, Mega Daughter Niharika Play Important Role In Acharya Movie, Mega Family, Tollywood

మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు కూతురు నిహారిక నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది.అయితే ఆమె హీరోయిన్ గా చేసిన మూడు సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఇక ఆమె కెరియర్ కూడా హీరోయిన్ గా కొనసాగలేదు.

 Mega Daughter Niharika Tollywood Mega Family Director Koratala

ఇక ఆమె కూడా రెగ్యులర్ కంటెంట్ సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.అయితే సైరా సినిమాలో ఓ గిరిజన కన్య పాత్రలో నిహారిక కనిపించింది.

ఆ పాత్ర ఉన్నది కొద్ది సేపే అయిన కూడా ఒకే అనిపించుకుంది.

నిహారికకి మరో అవకాశం ఇస్తున్న మెగాస్టార్-Movie-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ఎలా అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్న నిహారికని నిలబెట్టే ప్రయత్నం మెగాస్టార్ తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో మెగాస్టార్ కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నిహారికని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది.ఇప్పటికే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇప్పుడు నిహారిక కూడా ఈ సినిమాలో నటిస్తుంది అనే టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొని ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mega Daughter Niharika Play Important Role In Acharya Movie Related Telugu News,Photos/Pics,Images..