మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టిన కరోనా…!  

Mega brother Nagababu tested covid-19 positive, Nagababu, Mega Family, Corona Positive, Adhirindhi, Zeetelugu, Celebrities, - Telugu Adhirindhi, Celebrities, Corona Positive, Mega Family, Nagababu, Zeetelugu

దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా ఇప్పుడు మెగా కాంపౌండ్ లో కూడా అడుగుపెట్టినట్లు తెలుస్తుంది.ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులను పలకరిస్తూ వచ్చిన ఈ కరోనా మహమ్మారి తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ను కూడా టచ్ చేసినట్లు తెలుస్తుంది.

TeluguStop.com - Mega Brother Nagababu Tested Covid 19 Positive

<a href="" style="color:red:background:whitesmoke">Source:TeluguStop.com .ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు..</a></a>

ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు. సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

TeluguStop.com - మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టిన కరోనా…-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.మరి కొందరు కరోనా ను జయించారు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అయితే ఇప్పుడు తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కు కూడా కరోనా సోకినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.అంతే కాకుండా త్వరలోనే కరోనా ను జయించి ప్లాస్మా దానం కూడా చేస్తానని నాగబాబు పేర్కొన్నారు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

కాగా నాగబాబు ట్వీట్ కు మెగా అభిమానులు పెద్ద ఎత్తున రిప్లయ్ ఇచ్చారు.మీరు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామంటూ కామెంట్స్ పెడుతూ కోరుతున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరూ వరుసగా కరోనా బారినపడుతున్నారు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు కూడా కరోనా బారినపడినట్లు తెలుస్తుంది.

#Celebrities #Zeetelugu #Mega Family #Adhirindhi #Nagababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mega Brother Nagababu Tested Covid 19 Positive Related Telugu News,Photos/Pics,Images..