రాజమౌళిని వేడుకుంటున్న ఫ్యాన్స్  

Mega And Nandamuri Fans Waiting For Rrr First Look-ntr And Ramacharan,rajamouli And Ntr,rrr,rrr First Look

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ సినిమా ఆర్ ఆర్ ఆర్.రాంచరణ్ మరియు ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న ఈ సినిమా అప్ డేట్ కోసం ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Mega And Nandamuri Fans Waiting For RRR First Look-Ntr Ramacharan Rajamouli Ntr Rrr Rrr Look

ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ వస్తుందా అని అర్రులు చాచి మరి ఎదురు చూస్తున్నారు.

బాహుబలి సినిమా తర్వాత జక్కన దర్శకత్వంలో సినిమా అనగానే దేశ వ్యాప్తంగా అంచనాలు ఫిక్స్ లో ఉన్నాయి.ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను జక్కన్న తీసునున్నాడు.కొత్త ఏడాది కానుకగా సినిమా ఫస్ట్ లుక్ వస్తుందని అంతా భావించారు.

కానీ కొత్త ఏడాది ఆర్ ఆర్ ఆర్ సినిమా ఫస్ట్ లుక్ రాలేదు.కనీసం సంక్రాంతికి అయినా వస్తుందా అని ఎదురు చూశారు.

కానీ సంక్రాంతికి కూడా రాలేదు.

ఇక ఇప్పుడు అందరి దృష్టి రిపబ్లిక్ డే పై ఉంది.స్వతంత్ర సమరం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.అందుకే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయాలని అంతా కోరుకుంటున్నారు.

మరి జక్కన్న ఈ సారైనా ప్రేక్షకుల మరియు ఫ్యాన్స్ కోరిక తీర్చుతాడేమో చూడాలి.

తాజా వార్తలు

Mega And Nandamuri Fans Waiting For Rrr First Look-ntr And Ramacharan,rajamouli And Ntr,rrr,rrr First Look Related....