కేంద్ర హోమ్ శాఖతో ఏపీ తెలంగాణ విభజన సమస్యలపై ముగిసిన సమావేశాలు

ఏపీ తెలంగాణ విభజన సమస్యలపై కేంద్ర హోమ్ శాఖ కీలక సమావేశాలు ముగిశాయి,దాదాపుగా విభజన సమస్యలపై చర్చించుకున్న ప్రతి అంశంలోనూ ఏపీకి షాక్ తగిలింది.ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన ఏ సమస్యపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నదే లేదు.

 Meetings Concluded With The Central Home Department On The Issues Of Division Of-TeluguStop.com

రైల్వే జోన్ ఏర్పాటు కూడా జరగదని రైల్వే బోర్డ్ తేల్చేసింది.రైల్వే బోర్డు నిర్ణయాన్ని క్యాబినెట్ కే వదిలేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి సూచించారు.

రాజధాని నిర్మాణానికి మరో వెయ్యి కోట్లు కావాలని ఏపీ కోరగా ఇప్పటికే ఇచ్చిన 1500 కోట్లకు లెక్కలు అప్పజెప్పలేదని కేంద్రం తెలిపింది.శివరామకృష్ణ కమిటీ 29 వేల కోట్లు ఇవ్వాలని ఏపీ సిఫార్సు చేసింది.

వెనుకబడిన ఏడు జిల్లాలకు నిధులు ఇవ్వాలంటూ ఏపీ కోరింది,పౌర సరఫరాల శాఖ బకాయిల అంకెల్లో తేడాలున్నాయన్న ఏపీ పేర్కొంది.ఎలాంటి నిర్ణయం లేకుండానే భేటీ అసంపూర్తిగా ముగిసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube