ఖర్గేతో కాంగ్రెస్ అగ్రనేతల భేటీ..!!

తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతోంది.ఈ మేరకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు.

 Meeting Of Top Congress Leaders With Kharge..!!-TeluguStop.com

ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపికపై చర్చిస్తున్నారని తెలుస్తోంది.అయితే ఇప్పటికే ఇవాళ సీఎంను ప్రకటిస్తామని ఖర్గే వెల్లడించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు చేసిన తీర్మానంతో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube