నిత్యానంద స్వామిని కలిసేందుకు ఆరాటపడుతున్న బిగ్ బాస్ బ్యూటీ...   

Meera Mithun Wanto Meet Nithyananda Swamiji - Telugu Meera Mithun Latest News, Meera Mithun Movie Latest Update, Meera Mithun Movie News, Meera Mithun Want To Meet Nithyananda Swamiji, Nithyananda Swamiji News

ప్రస్తుతం తమిళ మోడల్ మరియు నటి మీరా మిథున్ ఏదో ఒక విషయంలో హైలైట్ అవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.తాజాగా ఈ అమ్మడు వివాదాస్పద మరియు పలు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్ననిత్యానంద స్వామిని కలిసేందుకు తెగ ఆరాట పడిపోతుంది.

 Meera Mithun Wanto Meet Nithyananda Swamiji

అంతేగాక ఈ విషయానికి సంబంధించి తాజాగా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది.

ఇందులో నిత్యానందస్వామి రాసినటువంటి ఓ బుక్ లోని  పలు సూక్తులను చదువుతూ నిత్యానంద స్వామిపై తనకు ఉన్నటువంటి ప్రేమని గురించి వ్యక్త పరిచింది.

నిత్యానంద స్వామిని కలిసేందుకు ఆరాటపడుతున్న బిగ్ బాస్ బ్యూటీ… -Latest News-Telugu Tollywood Photo Image

అంతే కాక ఈ మధ్యకాలంలో నిత్యానంద స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకోవాలని ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.అయితే ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ లో బాగానే వైరల్ అవుతోంది.

అంతేగాక నెటిజన్లు కూడా మీరా మిథున్ ని చూసి మరో రంజిత కావద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయినా నిత్యం రాసలీలల్లో మునిగేటువంటి నిత్యానంద స్వామిని కలిసేందుకు అంతగా ఆరాటపడే వలసిన అవసరం లేదు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

అయితే మరికొందరు మాత్రం నిత్యం ఏదో ఒక వివాదాస్పదంలో మునిగి తేలేటువంటి మీరా మిథున్ ఈ మధ్య పాపులారిటీ కోసమే ఇలాంటి పనులు చేస్తుందని ఇందులో ఎటువంటి వాస్తవాలు లేదని కొట్టిపారేస్తున్నారు.

అయితే ఇటీవల తమిళ బిగ్ బాస్ సీజన్ 3 లో ఈ అమ్మడు ఉన్నట్టుండి అర్థంతరంగా బయటకు వచ్చేసి సంచలనం రేపింది.అయితే అప్పటి నుంచి మీరా మిథున్ ఇలా ప్రవర్తిస్తోంది.అయితే గతంలో మీరా దాదాపుగా 3 చిత్రల్లోకి పైగా నటించింది.

అయితే ఈసీ చిత్రాలు బాక్సాఫీస్ వడ పెద్దగా ఆడలేదు.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఎలాంటి కొత్త చిత్రాల అవకాశాలు లేవు.

దీంతో సినీ అవకాశాలు లేక ఖాళీగా గడుపుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Meera Mithun Wanto Meet Nithyananda Swamiji Related Telugu News,Photos/Pics,Images..

footer-test