అడల్ట్ వెబ్ సైట్స్ లో బిగ్ బాస్ బ్యూటీ ఫోటోలు!

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని ఉపయోగించుకొని ఆకతాయిలు చేసే తుంటరి పనుల వలన సెలబ్రేటీలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.పేస్ మార్ఫింగ్ చేసి ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో అడల్ట్ వెబ్ సైట్స్ లో ట్రెండ్ చేయడం చేస్తున్నారు.

 Meera Mithun Reacts To Her Morphed Pics Posted On Adult Sites-TeluguStop.com

హీరోయిన్స్ కి సంబందించిన వీడియోలు అంటే ఆటోమేటిక్ గా చాలా మంది చూస్తూ ఉంటారు.దీంతో హీరోయిన్స్ ఇలాంటి ఫోటోలు, వీడియోల కారణంగా వేధింపులకి గురి కావడం జరుగుతుంది.

ఇప్పుడు అలాంటి సమస్య ఓ హీరోయిన్, మోడల్ కి వచ్చింది.

తమిళ బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్న నటి మీరా మిథున్, ఈమె బిగ్ బాస్ లో వివాదాలకి కేరాఫ్ అడ్రెస్స్ గా మారింది.

ఈమె హౌస్ లో 35 రోజులు గడిపింది.ఆ సమయంలోనే కావాల్సినంత గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ నటిగా, మోడల్ గా అవకాశాలు తెచ్చుకొని కోలీవుడ్ లో పాగా వేసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈమెకి సంబందించిన ఫోటోలు, కొంత మంది మార్ఫింగ్ చేసి అడల్ట్ వెబ్ సైట్స్ లో పెట్టారని, తన ఫోన్ నెంబర్ కూడా పెట్టడంతో చాలా మంది నుంచి కాల్స్ వస్తున్నాయని, వారు తనతో అసభ్యంగా మాట్లాడుతున్నారని మీడియా ముందు వాపోయింది.అయితే ఎప్పుడు వివాదాలకి కేరాఫ్ అడ్రెస్స్ గా ఉండే ఈమె మాటలని మీడియా అంతగా నమ్మడం లేదు.

ఈమె మరోసారి ఫేం కోసం ఈ కొత్త వివాదం తెరపైకి తీసుకొచ్చింది అని చెప్పుకుంటున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube