హీరోయిన్‌ను టార్గెట్‌ చేసిన సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌  

Super Star Fans Angry On Meera Mithun, Big Boss, Meera Mithun, Rajinikanth, Vijay, Kangana Ranauth, Trisha, Jalalitha Biopic, - Telugu Big Boss, Jalalitha Biopic, Kangana Ranauth, Meera Mithun, Rajinikanth, Super Star Fans, Trisha, Vijay

తమిళ నటి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ అయిన మీరా మిథున్‌ కొన్ని రోజుల క్రితం బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే.జయలలిత బయోపిక్‌లో నటించేందుకు ఆమెకు ఉన్న అర్హత ఏంటీ అంటూ ప్రశ్నించిన విషయం తెల్సిందే.

 Meera Mithun Rajinikanth Vijay Kollywood

ఆ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.ఆ తర్వాత త్రిష పదే పదే తనను ఫాలో అవుతుంది అంటూ సోషల్‌ మీడియాలో ఆమెపై ఆరోపణలు చేయడంతో పాటు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేసింది.

మీడియాలో అటెన్షన్‌ కోసం మీరా ఈసారి ఏకంగా కోలీవుడ్‌ సూపర్‌ స్టార్స్‌ అయిన రజినీకాంత్‌ మరియు విజయ్‌లపై కామెంట్స్‌ చేసింది.తమిళుడు కాని రజినీకాంత్‌ తన కెరీర్‌ ను నాశనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఆరోపించింది.

హీరోయిన్‌ను టార్గెట్‌ చేసిన సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌-Movie-Telugu Tollywood Photo Image

క్రిస్టియన్‌ అయిన విజయ్‌ తమిళ మహిళను అయిన నన్ను తొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించింది.మొత్తానికి మీరా చేసిన ఆరోపణలు మరీ సిల్లీగా ఉన్నా కూడా వారు మాత్రం పెద్దగా స్పందించలేదు.

హీరోయిన్‌గా పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో మీరా ఇలాంటి చిల్లర కామెంట్స్‌ చేస్తుంది అంటూ సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఆరోపిస్తున్నారు.ఆమె ముందు ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బౌతిక దాడులు కూడా జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆమె పై విమర్శలు చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో ఆమె అకౌంట్‌ను బ్లాక్‌ చేయాంటూ రిపోర్ట్‌లు కొట్టడంతో పాటు ఆమెకు సంబంధించిన పోస్ట్‌లపై బ్యాడ్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.

Super Star Fans Angry On Meera Mithun, Big Boss, Meera Mithun, Rajinikanth, Vijay, Kangana Ranauth, Trisha, Jalalitha Biopic, - Telugu Big Boss, Jalalitha Biopic, Kangana Ranauth, Meera Mithun, Rajinikanth, Super Star Fans, Trisha, Vijay

Tamil actress, Bigg Boss fame Meera Mithun made controversial remarks about Bollywood starlet heroine Kangana Ranaut a few days back.Telsinde questioned Jayalalithaa's eligibility to act in a biopic.

 Meera Mithun Rajinikanth Vijay Kollywood

There was a large-scale debate on that point.Trisha then repeatedly accused her of following her on social media and demanded an apology.
For media attention, Meera has once again commented on Kollywood superstars Rajinikanth and Vijay .Non-Tamil Rajinikanth has been accused of trying to ruin his career.Vijay , a Christian, accused me of trying to seduce a Tamil woman.All in all, the allegations made by Meera were very silly but they did not respond much.

Telugu Big Boss, Jalalitha Biopic, Kangana Ranauth, Meera Mithun, Rajinikanth, Super Star Fans, Trisha, Vijay-హీరోయిన్‌ను టార్గెట్‌ చేసిన సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌-Movie-Telugu Tollywood Photo Image
#Vijay #Super Star Fans #Big Boss #Rajinikanth #Trisha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Meera Mithun Rajinikanth Vijay Kollywood Related Telugu News,Photos/Pics,Images..