అరెరే మీరా జాస్మిన్.. ఈ వయసులో గ్లామర్ షో ఏంటమ్మా..!

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత ఈమె సినిమాలు చేయకుండా కనుమరుగైపోయింది.

 Meera Jasmine Shares An Sizzling Photo Through Her Social Media Meera Jasmine, S-TeluguStop.com

కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.మొదట అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత గుడుంబా శంకర్, భద్ర సినిమాలో నటించింది.భద్ర సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సొంతం చేసుకుంది.

2004లో టాలీవుడ్ కి ఎంత ఇచ్చిన ఈమె 2017 వరకు గ్యాప్ లేకుండా ఏడాదికి నాలుగు సినిమాలు చేసుకుంటూ అలా ఆరు సంవత్సరాల పాటు బిజీబిజీగా గడిపింది.అయితే మామూలుగా కనుమరుగైపోయిన హీరోయిన్లు అడపాదడపా సినిమాల్లో నటించినప్పటికీ మీరాజాస్మిన్ మాత్రం ఏ సినిమాలో కనిపించలేదు.ఇకపోతే ప్రస్తుతం మీరాజాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అభిమాలకు మరింత చేరువగా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటోంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు అందాల కనువిందు చేస్తోంది.నాలుగు పదుల వయస్సు వచ్చిన ఆమె అందాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా మీరాజాస్మిన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ ఫోటోలో మీరా జాస్మిన్ ఒక నల్లటి డ్రెస్ ధరించింది.మరి అది డ్రెస్ లేక చీర అనేది అర్థం కావడం లేదు కానీ శరీరమంతా కనిపించే విధంగా ఉల్లిపొర లో ఉన్న ఆ డ్రెస్సుతో లోపల అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది.

అంతేకాకుండా ఆ బ్లాక్ డ్రెస్ లోపల లోదుస్తులు కూడా ఏవీ ధరించినట్టు గా కనిపించడం లేదు.అవి చూసిన కుర్రకారు రెచ్చిపోయి మరీ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube